సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా: ఎస్పీ మహేశ్వర రెడ్డి
శ్రీకాకుళం: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ కార్యకలాపాల నియంత్రణ, ప్రజలకు భద్రత కల్పించడమే లక్ష్యంగా జిల్లాలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్లు చేపట్టారు.
జిల్లా ఎస్పీ కె.వి. మహేశ్వర రెడ్డి ఐపీఎస్ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం సరుబుజ్జిలి మండలం బొప్పడం గ్రామంలో, కాశీబుగ్గ...
జాతీయ ఆయుష్ మిషన్ కింద పెద్దపల్లి జిల్లాలో 6 పోస్టులను అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నారు. ఆయుష్ మెడికల్ ఆఫీసర్ 3, ఫార్మాసిస్ట్ 1, సైకోసోషల్ కౌన్సెలర్ 1, యోగా ప్రొఫెషనల్ 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయి.దరఖాస్తుల స్వీకరణ: అక్టోబర్ 22 నుంచి 27 వరకు.అర్హతలు,పూర్తివివరాలకు https://www.peddapalli.telangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలి. మరిన్ని వివరాలకు జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ...
చిత్తూరు జిల్లాలోని బంగారుపాళ్యం మండలంలో ఆదివారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమావేశం జరిగింది. పూతలపట్టు నియోజకవర్గ సమన్వయకర్త సునీల్ కుమార్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో, జిల్లా వైసీపీ అధ్యక్షుడు వెంకటేగౌడ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎంపీటీసీ మరియు జడ్పీటీసీ స్థానాలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. వైసిపి గెలుపు తథ్యమని ఆయన...
రామగుండం సీఐ కృష్ణకుమార్న్టీపీసీ కృష్ణానగర్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. విజేతలకు బహుమతుల ప్రదానం.రామగుండం: రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎన్టీపీసీ కృష్ణానగర్‌లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామగుండం సీఐ కృష్ణకుమార్, విశిష్ట అతిథిగా ఎన్టీపీసీ ఎస్ఐ వెంకటస్వామి హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలు సంప్రదాయబద్ధంగా రంగురంగుల పూలతో పేర్చిన...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
బోయకొండ గంగమ్మ దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో ఎనిమిదవ రోజు అమ్మవారి శ్రీ మహిషాసుర మర్దిని గా అమ్మవారిని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్ధులయ్యారు. పేద పండితుల మంత్రోచ్ఛారణలతో గణపతి నవగ్రహ చండి హోమాలను నిర్వహించారు. అమ్మవారి అలంకార సేవలో పాల్గొన్న ఉభయ దారులుకు ఆలయ ఈవో సహాయ కమిషనర్ ఏకాంబరం ఆధ్వర్యంలో ఆలయ మర్యాదలతో ఘనంగా సత్కరించి అమ్మవారి తీర్థప్రసాదాలను శేష వస్త్రాలను మెమెంటో అందించారు.
...
Madanapalle: అన్నమయ్య జిల్లా పుంగనూరులో మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డిని A1గా, సుధీర్ రెడ్డిని A2గా, మాజీ ఎంపీ రెడ్డప్పను A3గా, మదనపల్లె నియోజకవర్గ వైసీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డిని A4గా పేర్కొన్నారు. యశ్వంత్‌ను A5గా, నాగభూషణాన్ని A6గా పేర్కొంటూ మొత్తం 62 మందిని కేసులో...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
Madanapalle: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల చివరి రోజైన ఆదివారం కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా సీనియర్ నాయకుడు డాక్టర్ అప్సర్ షరీఫ్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ అభివృద్ధిలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెరుగుదలతో పాటు నిత్యావసర వస్తువుల ధరలు అధికమవడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు...