Bharat Aawaz
భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తూ వివిధ డివిజన్లలో పర్యటిస్తున్న మంచిర్యాల మేయర్
మంచిర్యాల జులై 29 : నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్ నగరంలోని ఉప్పొంగుతున్న నాళాలు, లోతట్టు ప్రాంతాలు, నీటి ప్రవాహం అధికంగా ఉన్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా 39 వ డివిజన్ బృందావన్ కాలనీ ప్లే ఓవర్ ప్రక్కన వర్షపు నీటి ప్రవాహానికి ఎలాంటి ఆటంకం కలగకుండా నాళాల్లో పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని,అడ్డుగా ఉన్న పైపులను JCB...
271 Views