● వృద్ధ మహిళలనే లక్ష్యంగా చేసుకున్న అంతర్రాష్ట్ర చైన్ స్నాచింగ్ ముఠా
● ముగ్గురు అరెస్ట్.. 8 తులాల బంగారం, బైక్, కత్తులు స్వాధీనం
● మరో చోరీ కేసులో 18 తులాల బంగారం, 7 తులాల వెండి రికవరీ
హైదరాబాద్ (ఫ్యూచర్ సిటీ), జూలై 29: వరి కోత హార్వెస్టర్ ఆపరేటర్ల ముసుగులో గ్రామీణ ప్రాంతాల్లో సంచరిస్తూ వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్‌లకు పాల్పడిన పంజాబ్‌కు చెందిన అంతర్రాష్ట్ర...
అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని కలిసిన ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు – "నమస్తే ఎమ్మిగనూరు – ప్రజా సమస్యలపై పోరుబాట" పోస్టర్‌ను ఆవిష్కరించిన అధినేత చేతులు మీదుగా ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మిగనూరు నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొనడం జరిగింది.
మంచిర్యాల ఎసిసి క్వారీ రోడ్ లోని వంతన ప్రమాదకరంగా మారింది. భారీ వర్షంతో రాళ్లవాగు ఉప్పొంగి ప్రవహిస్తుండగా వంతెన ఒకవైపు అప్రోచ్ రోడ్ దెబ్బతింది. బ్రిడ్జి పిల్లర్లు కూడా పటిష్టంగా లేనట్లు తెలుస్తోంది. కొత్త వంతెన నిర్మాణం పనులు చేపట్టినప్పటికీ నిలిచిపోయాయి. వంతెన కూలిపోతే ర్యాలీ ఘట్పూర్ పంచాయతీ పరిధిలోని గ్రామాలతో పాటు ఆండాలమ్మ కాలనీ ప్రజలు రాకపోకలు స్తంభిస్తాయి...
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బుధవారం కురిసిన వర్షానికి జిల్లాలో సాధారణంగా (6.6 మి. మీ) కంటే ఎక్కువగా సగటున 80.6 మి. మీ వర్షపాతం నమోదయింది. కాసేపటిలో అత్యధికంగా 123.5 మి. మీ, హాజిపూర్ లో 103.1 మి. మీ జన్నారంలో 92.8 మి. మీ వర్షపాతం కురిసినట్లు అధికారులు తెలిపారు.
🎤ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): గత కొన్ని రోజులుగా కుమ్రం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో జిల్లా యంత్రాంగంతో పాటు పోలీస్ శాఖ పూర్తిగా అప్రమత్తమైంది. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు విపత్తు సమయాల్లో ప్రజల ప్రాణాలను రక్షించడమే ప్రథమ కర్తవ్యంగా జిల్లా పోలీస్ యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లా వ్యాప్తంగా వరద తీవ్రత పెరుగుతుండటంతో...
రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండు సంవత్సరాల పాలన అభివృద్ధి సంక్షేమం గురించి డోర్ టు డోర్ కార్యక్రమం
యర్రగొండపాలెం నియోజకవర్గ ఇన్చార్జి గూడూరు ఎలక్షన్ బాబు గారి ఆదేశాల మేరకు
మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గం దోర్నాల మండలం క్లస్టర్ 8 పరిధిలోని రామచంద్ర కోట గ్రామంలోని 219 220 బూతులలో ఇంటింటికి తిరిగి పాంప్లెట్లు అందించి ప్రభుత్వం ఇస్తున్న వికలాంగు పింఛన్...
ఈరోజు 27వ డివిజన్‌లోని మెయిన్ రోడ్డుపై ఉన్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ (UGD) లైన్‌కు సంబంధించిన మ్యాన్‌హోల్స్ అన్నీ బ్లాక్ కావడంతో డ్రైనేజ్ నీరు నిలిచిపోయి ప్రజలకు తీవ్ర అసౌకర్యం ఏర్పడింది.
విషయాన్ని వెంటనే గుర్తించి పబ్లిక్ హెల్త్ అధికారులను క్షేత్రస్థాయికి పిలిపించి, జెట్టింగ్ మిషన్ ద్వారా మ్యాన్‌హోల్స్‌ను పూర్తిగా శుభ్రం చేయించడం జరిగింది. దీంతో డ్రైనేజ్ ప్రవాహం తిరిగి...
ఫిన్లాండ్, జర్మనీల్లో విద్యా అధ్యయన పర్యటన పూర్తి చేసుకున్న ప్రతినిధులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు
*YouTube*
https://www.youtube.com/live/ijc1wHTdpps?si=P6fyKAiNPNurLf_V
*X*
https://x.com/i/broadcasts/1RJZzzEbDzrJB?s=20
*Facebook*
https://www.facebook.com/share/v/18MTsBHY5H/
భారత్ అవాజ్ న్యూస్ కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి సమీపంలో నిత్యం రద్దీగా ఉండేటువంటి మంచిర్యాల చౌరస్తాలో రోడ్లు అస్తవ్యస్తంగా గుంతలతో ప్రయాణికులకు హాస్పటల్ కి వెళ్లే ప్రజలకు చాలా ఇబ్బందికరంగా మారి వర్షాలు పడే నేపథ్యంలో ఆ గుంతలలో నీరు నిలిచి స్థానికంగా యాక్సిడెంట్లు జరుగుతున్నాయి.దీనిపై స్థానిక మీ భారతీయుడు అనే యువకుడు సమస్య ఉన్నచోట కూర్చొని అధికారులను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నాడు....
తెలంగాణతో పాటు ఎగువ ప్రాంతాల్లో గత రెండు, మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులు జలకళను సంతరించుకున్నాయి. జలాశయాలకు వరద నీరు పోటెత్తుతుండటంతో రైతాంగంలో ఆశలు చిగురిస్తుండగా, మరోవైపు పలుచోట్ల వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ప్రధానంగా, సింగరేణి గనుల్లోకి నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తికి తీవ్ర అంతరాయం కలిగింది.
మంచిర్యాల జిల్లాలోని శ్రీపాద...