రామంతాపూర్ న్యూస్
రామంతాపూర్ చెరువు గత 20సవంత్సరాలుగా కబ్జా కు గురైనా విషయం తెలిసిందే.. కానీ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రామంతాపూర్ చెరువు కడిగిన ముత్యం లాగా తయారు అయింది ..చెరువు చుట్టుపక్కలా మంచి నాయుకుల విగ్రహాలు పెట్టి రామంతాపూర్ చెరువు ఎంతో అందంగా డెక్రేట్ చేశారు... దయచేసి చెరువు లు ఉంటే దయచేసి చెత్త వేయకండి... అసలే ఈ సవంత్సరం హేలిన ప్రాబ్లమ్ వల్లా దయచేసి ఆ చెరువు నీళ్లు మనకే ఉపయోగ పడతాయి దయచేసి మురికి...
0 Comments 0 Shares 159 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com