చీరాల బెస్తపాలెం సాయిబాబా గుడి వద్ద ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు —
చీరాల  చీరాలలోని బెస్తపాలెం శ్రీ షిరిడీ సాయిబాబా మందిరం వద్ద గురుపౌర్ణమి వేడుకలు, ఆలయ 25వ వార్షికోత్సవం వేడుకలు బెస్తపాలెం సాయిబాబా కమిటీ ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. గత మూడు రోజులుగా ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో శోభాయమానంగా సాగాయి. వేడుకల్లో భాగంగా 150 నుండి 200 మందికి పైగా నిరుపేదలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. అలాగే పేదవారికి...
0 Comments 0 Shares 202 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com