Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గడప గడపకు SIR.. ఫారాలపై ఆరా.|
    ● సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్కలో ఇంటింటి పర్యటన ● ఎన్యుమరేషన్ ఫారాల సమర్పణపై ప్రజలను అడిగి తెలుసుకున్న మాజీ కార్పొరేటర్ మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 28: ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమంలో భాగంగా మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి సంపత్ చిత్తారి కాలనీ, మంగలి చెల్క ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి పర్యటించారు.  ప్రతి కుటుంబం ఎన్యుమరేషన్ ఫారాలను సమర్పించిందా అనే విషయాన్ని...
    275 Views
  • Latest news from Dilsukhnagar to l b nagar
    ఈరోజు (28 జూలై 2026) దిల్‌సుఖ్‌నగర్ నుండి ఎల్‌బి నగర్ (NH-65) పరిసర ప్రాంతాలకు సంబంధించిన తాజా ముఖ్యాంశాలు మరియు స్థానిక వార్తలు: 📍 1. హైదరాబాద్ మెట్రో ఫేజ్-2 వార్తలు విస్తరణ ప్రక్రియ: దిల్‌సుఖ్‌నగర్ - ఎల్‌బి నగర్ కారిడార్ ద్వారా మెట్రో సేవలు సాధారణంగానే నడుస్తున్నాయి (రోజువారీ ~1,100 సర్వీసులు నగరంలో అందుబాటులో ఉన్నాయి). ఫేజ్-2 మెట్రో విస్తరణకు సంబంధించి...
    223 Views
  • పుంగనూరు నియోజకవర్గం :అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింట ప్రచార కార్యక్రమం
    అన్నమయ్య జిల్లా పుంగనూరు పట్టణంలో '2 ఏళ్ల నమ్మకం – అభివృద్ధి, సంక్షేమం ఇంటింటి ప్రచార కార్యక్రమం' (D2D) సోమవారం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షులు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, పుంగనూరు నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ చల్లా రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు...
    407 Views
  • ఆసిఫాబాద్ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఐఐటీయూసీ AITUC డిమాండ్
    🎤భారత్ ఆవాజ్ న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేయడం ఆపి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టి.ఎస్. ఆటో రిక్షా డ్రైవర్స్ & వర్కర్స్ ఫెడరేషన్ (AITUC) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో పరిపాలనాధికారి (AO) అరుణకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే...
    494 Views
  • పెల్లెట్‌పై పంచ్..!
    ● ప్రాణరక్షణలో చివరి ప్రత్యామ్నాయమేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయం ● ఢిల్లీ ఘటనపై కొనసాగుతున్న వివాదం మధ్య స్పందన హైదరాబాద్, జూలై 28: హింసాత్మక గుంపుల మధ్య విధులు నిర్వర్తించే పోలీసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెల్లెట్ గన్‌ను చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడంలో తప్పేముందని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు.  ఈ మేరకు ఆయన...
    268 Views
  • C M Revanth reddy in delhi
    ఢిల్లీ: తెలంగాణ‌కు ప్ర‌ధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ్ (PMAY-G) కింద 11,56,915 ఇండ్ల‌ను కేటాయించాల‌ని కేంద్ర గ్రామీణాభివృద్ధి, వ్య‌వ‌సాయ శాఖ మంత్రి శ్రీ శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌ గారికి ముఖ్య‌మంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు విజ్ఞ‌ప్తి చేశారు. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన త‌ర్వాత పేద‌ల‌కు సొంత ఇల్లు నిర్మించి...
    247 Views
  • తక్షణమే కోసిగి ఇంటిగ్రేడ్ హాస్టల్ ఎత్తివేసే నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం విరమించుకోవాలి
    కోసిగి మండలంలో ఉన్న సంక్షేమ బాలుర వసతిగృహం (ఇంటిగ్రేటెడ్) హాస్టల్‌ను ఎత్తివేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అఖిల భారత విద్యార్థి సమాఖ్య ఏఐఎస్ఎఫ్ తీవ్రంగా ఖండిస్తోంది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు యస్.ఈరేష్ జిల్లా సహాయ కార్యదర్శి శరత్ జిల్లా సహాయ కార్యదర్శి ఎం.రాజు మాట్లాడుతూ పేద, బడుగు బలహీన వర్గాల ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనారిటీ విద్యార్థులకు నిలయంగా ఉన్న కోసిగి...
    249 Views
  • ఆదోని మెడికల్ కాలేజీ పై నారా లోకేష్ పర్యటనలో స్పష్టమైన ప్రకటన చేయాలి
    రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో కర్నూల్ జిల్లా పచ్చిమ ప్రాంతం విద్యార్థులు, యువత, ప్రజలు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూస్తున్న విద్యా, వైద్య అవసరాలపై ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ పట్టణ కన్వీనర్ S. విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆదోని వంటి పెద్ద పట్టణం లక్షలాది మంది ప్రజలకు కేంద్రంగా ఉన్నప్పటికీ, ప్రభుత్వ మెడికల్ కళాశాల...
    273 Views