Bharat Aawaz
ఆసిఫాబాద్ ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరించాలి ఐఐటీయూసీ AITUC డిమాండ్
🎤భారత్ ఆవాజ్ న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ ప్రతినిధి జగదీష్: ప్రభుత్వం ఆటో డ్రైవర్లను మోసం చేయడం ఆపి, ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని టి.ఎస్. ఆటో రిక్షా డ్రైవర్స్ & వర్కర్స్ ఫెడరేషన్ (AITUC) డిమాండ్ చేసింది. ఈ మేరకు జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈరోజు జిల్లా రవాణా శాఖ కార్యాలయం లో పరిపాలనాధికారి (AO) అరుణకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి భోగే...
493 Views