మదనపల్లె: మదనపల్లె పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవీ నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు శ్రీ సంతాన లక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తూ అనుగ్రహించారు. సంతాన లక్ష్మి అమ్మవారు సంతాన సౌభాగ్యం, కుటుంబ సుఖసంతోషాలు, శ్రేయస్సుకు ప్రతీకగా భక్తులు ఆరాధిస్తారు. అమ్మవారి కరుణతో కుటుంబాల్లో ఆనందం, ఐక్యత,...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థులు ఆదివారం నామినేషన్లు దాఖలు చేశారు. రెండో వార్డు అభ్యర్థిగా వి. సుధా మహేశ్వరి, ఐదో వార్డు అభ్యర్థిగా చామంచుల మల్లిక, మొదటి వార్డు అభ్యర్థిగా పి. శివ శంకర నామినేషన్ పత్రాలను సమర్పించారు. జనసేన పార్టీ మహిళా నాయకురాలు దారం అనిత ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అభ్యర్థులు మాట్లాడుతూ.. వార్డుల అభివృద్ధికి కృషి చేయడంతో పాటు...
మదనపల్లె: మదనపల్లె మున్సిపల్ ఎన్నికల్లో 42వ వార్డు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థిగా బాలమాలి శేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. మదనపల్లె ఎమ్మెల్యే శ్రీ షాజహాన్ భాషా ఆదేశాల మేరకు ఆదివారము ఆయన ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా బాలమాలి శేఖర్ మాట్లాడుతూ.. కూటమి నాయకుల సహకారంతో 42వ వార్డు అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం లభించడం సంతోషంగా ఉందన్నారు. వార్డులోని...
ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలకు సోమవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. 21న నామినేషన్ స్వీకరణ, 23 నామినేషన్ వేయడానికి చివరి తేదీ, 24న పరిశీలన, 25, 26 అప్పీళ్లు, పరిశీలన, తుది నిర్ణయం, 27న ఉప సంహరణ అదే రోజు పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితాను ప్రచురించనున్నారు. 27 మండలాల్లో 27 జెడ్పీటీసీలు, 27 ఎంపీపీలు, 370 ఎంపీటీసీల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
మదనపల్లె: మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా సోనాకంటి శశి కుమార్, 9వ వార్డు స్వతంత్ర అభ్యర్థిగా కే. లక్ష్మి నామినేషన్లు దాఖలు చేశారు. బహుజన యువసేన (BYS) అధ్యక్షుడు పునీత్ కుమార్ ప్రతిపాదనతో పాటు సీనియర్ కార్మిక నాయకులు కృష్ణమూర్తి, ముబారక్ సంపూర్ణ మద్దతుతో వీరు ఎన్నికల బరిలో నిలిచారు. నామినేషన్ కార్యక్రమంలో కార్మిక నాయకులు స్వయంగా పాల్గొని అభ్యర్థులకు మద్దతు తెలిపారు....
▫️నూతనంగా బాధ్యతలు చేపట్టిన సందర్భంగా మర్యాదపూర్వక భేటీ
▫️బెటాలియన్ అభివృద్ధి, పరిపాలన, వసతుల కల్పనపై చర్చ
▫️పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవానికి ఎమ్మెల్యేకు ఆహ్వానం
🔸నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ పరిధిలోని డిచ్పల్లి కేంద్రంగా గల 7వ బెటాలియన్ కమాండెంట్‌గా నూతనంగా బాధ్యతలు చేపట్టిన బి. సీతారాం ఆదివారం నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డా. ఆర్. భూపతి రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ...
● ప్రజా రక్షణే పోలీసుల ధ్యేయం.. ప్రజా సేవే సంకల్పం
● శాంతిభద్రతల పరిరక్షణకు అంకితభావంతో విధులు నిర్వహించాలి
అల్వాల్, అక్టోబర్ 19: చెడుపై మంచి విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆయుధ పూజ, వాహన పూజ నిర్వహించడం మన సంప్రదాయమని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, ఐపీఎస్ పేర్కొన్నారు.
ప్రజల రక్షణే ధ్యేయంగా విధులు నిర్వహించే పోలీసు శాఖలో ఆయుధాలు, వాహనాలు కేవలం...
ప్రకాశం జిల్లా, పామూరు మండలం, కంబాలదిన్నె గ్రామానికి చెందిన D. శ్రీనివాసులు గత 5 సంవత్సరాలుగా ట్రావెల్స్ రంగంలో సేవలందిస్తున్నారు.
సొంత వాహనం (Ertiga Car) ద్వారా ప్రజలకు తక్కువ ధరలో ప్రయాణ సౌకర్యం కల్పించడం తన లక్ష్యమని ఆయన తెలిపారు. మార్కెట్లో ఇతరుల కంటే చాలా తక్కువ రేటుకే బుకింగ్ తీసుకుంటానని, ముఖ్యంగా ఉన్నవారు లేనివారు అని చూసి, పేద ప్రజలకు అందుబాటులో ఉండేలా ఛార్జీలు తీసుకుంటానని తెలిపారు....
వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చాపలబండ గ్రామంలో ఆడపడుచుల ఆరాధ్య దైవమైన బతుకమ్మ తల్లి విగ్రహాన్ని నర్సంపేట శాసనసభ్యులు దొంతి మాధవరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. బతుకమ్మ తల్లి విగ్రహం మన రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంస్కృతీ సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయాల్సిన...