యువగళం పాదయాత్రలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సాయి ఉదయ, రంగప్ప డిమాండ్ చేశారు. మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటన సందర్భంగా కర్నూలు విద్యారంగ సమస్యలపై స్పష్టమైన హామీ ఇవ్వాలని కోరారు. జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించడంతో పాటు రాయలసీమ, ఉర్దూ, క్లస్టర్ విశ్వవిద్యాలయాల అభివృద్ధికి నిధులు...
🎤 ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: 28 జులై కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో భారీ నుండి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ హరిత సూచించారు. జులై 28 నుండి జులై 31 వరకు జిల్లా వ్యాప్తంగా ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించిందని ఆమె తెలిపారు. వర్షంతో పాటు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల...
ఆసిఫాబాద్, జూలై 28: ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని లుంబిని దీక్షా భూమిలో బౌద్ధ సాంప్రదాయ వర్ష వాస్ (వర్షావాసం) కార్యక్రమం రేపు సాయంత్రం 5 గంటలకు ఘనంగా ప్రారంభం కానుంది. పూజ్య భంతే భరత్వాజ్ గారి పవిత్ర సమక్షంలో ప్రారంభం కానున్న ఈ కార్యక్రమానికి బౌద్ధ ఉపాసి ఉపాసకులతో పాటు మహిళలు కూడా అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఈ నెల 29న ప్రారంభమయ్యే ఆషాఢ పౌర్ణమి నుండి అశ్విని...
🎤కుమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ ప్రతినిధి జగదీష్): కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గిరిజన పోడు రైతుల సమస్యలపై ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ క్షేత్రస్థాయిలో పర్యటించారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను అటవీ శాఖ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఆయన ఈ పర్యటన...
*అందరికీ గురు పౌర్ణమి శుభాకాంక్షలు!*
✴️ పవిత్రమైన గురు పౌర్ణమి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు గురువులందరికీ హృదపూర్వక నమస్సుమాంజలులు తెలిపారు.
✴️ “గురు పౌర్ణమి కేవలం ఒక పండుగ మాత్రమే కాదు. మన జీవితాన్ని మలిచిన గురువుల పట్ల కృతజ్ఞతను వ్యక్తం చేసే పవిత్రమైన రోజు. గురువు చూపిన మార్గాన్ని అనుసరిస్తూ, వారి బోధనలను ఆచరిస్తే ప్రతి అడుగూ విజయానికి నాంది...
మంచిర్యాల, జూలై 29: మంచిర్యాల జిల్లాలో నిన్న రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలు రైతుల ముఖాల్లో చిరునవ్వులు పూయించాయి. కొద్దిరోజులుగా వర్షాభావంతో ఆందోళనలో ఉన్న అన్నదాతలకు ఈ వర్షం ఊరటనిచ్చింది. ఎండలతో ఎండిపోయిన పొలాలు ఇప్పుడు వరుణుడి జలధారలతో తడిసి ముద్దవుతున్నాయి.
కరువు పరిస్థితులు ఎదురవుతాయేమోనన్న భయాన్ని తరిమికొడుతూ, ఆకాశాన్ని కమ్ముకున్న మేఘాలు యుద్ధ మేఘాల్లా విరుచుకుపడి జిల్లావ్యాప్తంగా వర్షం...
Madanapalle: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మదనపల్లె నియోజకవర్గంలో నిర్వహించిన డోర్ టు డోర్ కార్యక్రమంలో గౌరవ మదనపల్లె శాసనసభ్యులు ఎం. షాజహాన్ భాషాతో కలిసి తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఆంధ్రప్రదేశ్ కురుబ–కురమ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లె రెడ్డి ప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా బెల్లె రెడ్డి ప్రసాద్ మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం గత రెండేళ్లలో ప్రజలకు...
Madanapalle: రైల్వే ప్రమాదంలో దుర్మరణం చెందిన షేక్ ఇస్మాయిల్ మృతదేహానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చినబాబు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం మదనపల్లి రూరల్ మండలం కొత్తవారిపల్లె మాజీ సర్పంచ్ మహేష్ మాతృమూర్తి శ్రీమతి పోతబోలు లక్ష్మీదేవమ్మ మృతికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
ఈ సందర్భంగా మృతుల కుటుంబాలకు ధైర్యం...