● ప్రాణరక్షణలో చివరి ప్రత్యామ్నాయమేనని శేష్ పాల్ వైద్ అభిప్రాయం
● ఢిల్లీ ఘటనపై కొనసాగుతున్న వివాదం మధ్య స్పందన
హైదరాబాద్, జూలై 28: హింసాత్మక గుంపుల మధ్య విధులు నిర్వర్తించే పోలీసుల ప్రాణాలకు ముప్పు ఏర్పడినప్పుడు, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పెల్లెట్ గన్ను చివరి ప్రత్యామ్నాయంగా ఉపయోగించడంలో తప్పేముందని జమ్మూకశ్మీర్ మాజీ డీజీపీ శేష్ పాల్ వైద్ అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు ఆయన...