Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆసిఫాబాద్ మండలం బాబాపూర్ గ్రామపంచాయతీలోని ఇటీకాలలో రోడ్డుకు రెడీమిక్స్ కంకర వేయించిన గ్రామ సర్పంచ్ సత్రవేణి రాజన్న
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: ఆసిఫాబాద్ మండలం పరిధిలోని బాబాపూర్ గ్రామపంచాయతీ లోని ఇటీకాలలో రోడ్డుపై పేరుకుపోయిన బురదను తొలగించి, రోడ్డుకు రెడీ మిక్స్ కంకర వేయించే పనులను గ్రామ సర్పంచ్ శ్రీ సత్ర వేణి రాజన్న దగ్గరుండి చేపట్టారు. గ్రామంలోని ప్రధాన రహదారిపై బురద ఎక్కువగా ఉండటం వల్ల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని గ్రామస్థులు విన్నవించారు.గ్రామస్థుల అభ్యర్థన మేరకు...
    388 Views
  • లక్డీకాపూల్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ
    హైదరాబాద్, లక్డీకాపూల్: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని వాసవి సేవా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అభిలాష్, అంతర్జాతీయ సభ్యులు, RV శ్రీనివాసరావు, స్టేట్ కన్వీనర్ గంగాధర్, రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ లకావత్ కిరణ్, రాష్ట్ర సభ్యులు ఎండి నజీర్, మొసలి ప్రభు కుమార్ లతో పాటు సంస్థకు చెందిన...
    584 Views
  • కార్గిల్ వీరులకు ఘన నివాళి.|
    ● కార్గిల్ వీరులకు ఘన నివాళులర్పించిన ఈటల రాజేందర్ ● దేశ రక్షణలో ప్రతి పౌరుడి పాత్ర కీలకమన్న ఎంపీ ● బీజేపీ నేతలు, మాజీ సైనికులు కార్యక్రమంలో పాల్గొని అమరవీరులకు నివాళి హైదరాబాద్, జూలై 26: దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో సేవలందిస్తున్న సైనికుల త్యాగాలు ఎప్పటికీ మరువలేనివని మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా కార్గిల్ యుద్ధంలో వీరమరణం పొందిన అమరవీరులకు ఆయన...
    215 Views
  • మొల్లగూడెం గ్రామానికి బీటీ రోడ్డు ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
    భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట26రాజాపేట మండలం మొల్లగూడెం గ్రామం నుంచి కషగూడెం పాముకుంట వరకు బీటీ రోడ్డు ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ప్రారంభించారు గత 10 సంవత్సరాలుగా పట్టించుకొని బీటీ రోడ్డు నేడు చేసి చూపించిన ఘనత ఐలయ్య గారిదే అని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 
    449 Views
  • మాజీ ఎమ్మెల్యే పెద్ది సుధాకర్ రెడ్డి గారి ఆరోగ్య పరిస్థితి మరో 48 గంటల దాటాకే చెప్తామన్న డాక్టర్లు...
    భారత్ అవాజ్ న్యూస్:-27 జూలై రోజున వరంగల్ జిల్లా నర్సంపేట్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి ఊపిరితిత్తుల్లో బ్లడ్ క్లాట్ కారణంగా కార్డియాక్ అరెస్ట్ అయినట్లు యశోద వైద్యులు గుర్తించారు. తొమ్మిది సార్లు సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడారని, మరో 48 గంటల తర్వాత పోస్ట్ సీపీఆర్ అనంతరం మెదడు స్పందనపై స్పష్టత వస్తుందని డాక్టర్ రామకృష్ణ బృందం KCR మరియు హరీష్ రావు కు వివరించినట్టు తెలిసింది. ప్రస్తుతం...
    290 Views
  • పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు...శ్రీను రావు పొన్నాల
    ‎పార్టీలు మారే వాడు బాగానే బాగు పడుతున్నాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళతాడు . వాడికి కావలసిన పనులన్నీ చేయించుకుంటాడు . లోన్లు తీసుకుంటాడు .... ఇళ్ళ స్థలాలు తీసుకుంటాడు ... పోలీస్ స్టేషన్ కి వెళితే అయిదు నిముషాల్లో బయటికి వస్తాడు . ఏ పార్టీ గెలిస్తే ఆ పార్టీలోకి వెళ్లడం ... ప్రభుత్వ పథకాలు అన్ని తీసుకోవడం .... ఇదే పని . ఈరోజులలో వాడికే విలువ ఎక్కువ . అలాంటి వాడే బాగా బతుకుతున్నాడు ఈ...
    303 Views
  • CRPF RAISING DAY
    దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మహోన్నతమైన సేవలు అందిస్తూ, ధైర్యం, క్రమశిక్షణ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వీర జవాన్లందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు.   ✅ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో CRPF ఎల్లప్పుడూ ముందంజలో నిలిచిందని...
    164 Views
  • ఆసిఫాబాద్‌లో (AITUC) నూతన జిల్లా కార్యవర్గం ఎన్నిక
    భారత్ ఆవాజ్, న్యూస్ ప్రతినిధి జగదీష్,: కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఏఐటీయూసీ (AITUC) జిల్లా మహాసభలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జిల్లా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి విలాస్ ప్రకటించారు.ఈ ఎన్నికలో జిల్లా అధ్యక్షుడిగా దివాకర్, ప్రధాన కార్యదర్శిగా బోగే ఉపేందర్, కోశాధికారిగా సంతోషిని ఎంపికయ్యారు. అలాగే ఉపాధ్యక్షులుగా రాజగౌడ్, సుధాకర్, మహేష్, డిప్యూటీ ప్రధాన...
    353 Views
  • మతం మారితే.. ఎస్సీ హోదా రద్దు.|
    ● ఏపీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ● క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి ఎస్సీ హోదా వర్తించదని స్పష్టం ● తిరిగి నిర్దేశిత మతంలోకి వస్తేనే ఎస్సీ హోదాకు అవకాశం హైదరాబాద్ జులై 27: హిందూ మతం నుంచి క్రైస్తవ మతంలోకి మారిన వ్యక్తికి షెడ్యూల్డ్ కులం (ఎస్సీ) హోదా వర్తించదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ అంశంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును అత్యున్నత న్యాయస్థానం సమర్థించింది....
    345 Views
  • నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలకం డీఎస్పీ అశోక్
    🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ గారు పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సర్పంచ్ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 4సీసీ...
    310 Views