లక్డీకాపూల్‌లో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) రాష్ట్ర స్థాయి సమావేశం ఘనంగా నిర్వహణ
హైదరాబాద్, లక్డీకాపూల్: ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ (IHR) ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర స్థాయి సమావేశం హైదరాబాద్ లక్డీకాపూల్‌లోని వాసవి సేవా కేంద్రంలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు అభిలాష్, అంతర్జాతీయ సభ్యులు, RV శ్రీనివాసరావు, స్టేట్ కన్వీనర్ గంగాధర్, రాష్ట్ర పబ్లిక్ సేఫ్టీ ఆఫీసర్ లకావత్ కిరణ్, రాష్ట్ర సభ్యులు ఎండి నజీర్, మొసలి ప్రభు కుమార్ లతో పాటు సంస్థకు చెందిన...
0 Comments 2 Shares 365 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com