మొల్లగూడెం గ్రామానికి బీటీ రోడ్డు ప్రారంభించిన ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట26రాజాపేట మండలం మొల్లగూడెం గ్రామం నుంచి కషగూడెం పాముకుంట వరకు బీటీ రోడ్డు ప్రారంభించిన గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య గారు ప్రారంభించారు గత 10 సంవత్సరాలుగా పట్టించుకొని బీటీ రోడ్డు నేడు చేసి చూపించిన ఘనత ఐలయ్య గారిదే అని మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు 
0 Comments 0 Shares 222 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com