Bharat Aawaz
నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలే కీలకం డీఎస్పీ అశోక్
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్,: సమాజంలో శాంతిభద్రతల పరిరక్షణకు, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో అవసరమని ఆసిఫాబాద్ డీఎస్పీ అశోక్ గారు పేర్కొన్నారు. ఇటీవల ఆసిఫాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు సీసీ కెమెరాల ప్రాముఖ్యతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా ప్రతి సర్పంచ్ తమ గ్రామ పంచాయతీ పరిధిలో కనీసం 4సీసీ...
309 Views