CRPF RAISING DAY

0
108

దేశ సమగ్రత, శాంతి భద్రతల పరిరక్షణలో మహోన్నతమైన సేవలు అందిస్తూ, ధైర్యం, క్రమశిక్షణ, త్యాగానికి ప్రతీకగా నిలుస్తున్న సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (CRPF) వీర జవాన్లందరికీ ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు శుభాభినందనలు తెలిపారు.

 

✅ ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడం, వామపక్ష తీవ్రవాదాన్ని అణచివేయడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, దేశ అంతర్గత భద్రతను కాపాడడంలో CRPF ఎల్లప్పుడూ ముందంజలో నిలిచిందని అన్నారు. 

 

✅ దేశ ప్రజల భద్రత కోసం సేవ దృక్పథం, విధేయతతో నిరంతరం విధులు నిర్వహిస్తున్న సీఆర్పీఎఫ్ దళాల సేవలు ప్రతి పౌరుడికి గర్వకారణమని, వారి అంకితభావం, దేశభక్తి, నిస్వార్థ సేవా తత్వం యువతకు స్ఫూర్తిదాయకమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
25 పాయింట్స్ ఉన్న నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చరిత్రలోనే మైలురాయి
25.04 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించటం- ఖరిఫ్ 2025–26 ధాన్యం సేకరణలో రాష్ట్ర...
By Rajini Kumari 2025-12-16 12:22:42 0 253
Andhra Pradesh
పోలవరం వద్ద గోదావరికి పోటెత్తుతున్న వరద.. 48 గేట్లు ఎత్తివేత.
  రెండు, మూడు రోజులుగా ఎగువ ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలు పోలవరం ప్రాజెక్ట్ కాఫర్...
By Pagadala Venkateswar 2026-08-26 06:33:56 0 83
Andhra Pradesh
వర్క్ ఫ్రమ్ హోమ్ పేరుతో నిరుద్యోగుల లక్షల దోపిడీ.
అన్నమయ్య, రాయచోటి, మదనపల్లె ప్రాంతాలలో 'వర్క్ ఫ్రమ్ హోమ్' పేరుతో నిరుద్యోగులను మోసం చేస్తున్న...
By Pagadala Venkateswar 2026-03-01 04:19:08 0 203
Andhra Pradesh
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి లక్ష్మీ.
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు అందించిన డా. గొట్టిపాటి...
By Chennaiah Kati 2026-07-07 03:04:12 0 109
Telangana
నిజామాబాద్:హిందూసమేలనంలో పలుగొన్న ఎమ్మెల్యే
నగరంలో నీ బాస్వాగార్డెన్ లో నివాహిన్‌చిన హిందూసమేళనం కార్యక్రమంలో పలుగొన్న ఎమ్మెల్యే...
By Sadaq Sadaq 2026-04-21 14:51:00 0 173
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com