Posts
See what everyone’s up to and what’s on their minds
Posts
-
-
-
-
-
భారత సాయుధ దళాల ధైర్య, పరాక్రమాలకు ప్రతీకగా జరుపుకునే కార్గిల్ విజయ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అమర జవానుల త్యాగాలను స్మరించుకున్నారు. వీర సైనికుల త్యాగం, వారు ప్రదర్శించిన శౌర్యం దేశ ప్రజలకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు. యుద్ధంలో ప్రాణాలర్పించిన వీర సైనికులకు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు ఘనంగా నివాళులర్పించారు.223 Views
-
-
-
-
-