Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఈరోజు 19వ డివిజన్ పరిధిలోని నీలకంఠ నగర్‌లో కొలువై ఉన్న దుర్గాదేవిని దర్శించుకొని, అమ్మవారి పల్లకి సేవలో పాల్గొనడం ఎంతో ఆనందంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడం జరిగింది. ఆ దుర్గామాత కృపాకటాక్షాలు ప్రజలందరిపై ఎల్లప్పుడూ ఉండాలని, ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అని
    నాగోల్ల లక్ష్మీనారాయణ
    19వ డివిజన్ కార్పొరేటర్
    బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ అన్నారు
    104 Views
  • నందిపేట్ గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో దసరా సందర్భంగ ఈరోజు గ్రామ పంచాయతీ సిబ్బందికి దుస్తులు, నిత్యావసర వస్తువులు, చెప్పులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం, ఉపసర్పంచ్ రామ్ చందర్, వార్డు సభ్యులు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

    ఈ సందర్భంగా నందిపేట్ సర్పంచ్ ఎర్రం లింగం మాట్లాడుతూ గ్రామ పంచాయతీ సిబ్బంది తమ తమ వార్డుల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. అలాగే నీటిని వృథా చేయకుండా అవసరం లేని సమయంలో నల్లాలను మూసివేయాలని సూచించారు.

    గ్రామంలో పరిశుభ్రతను కాపాడటం, నీటి వృథాను అరికట్టడం ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు.
    106 Views
  • ఇందూరులో ఈరోజు ఎమ్మెల్యే పలు దేవీ అమ్మవార్ల మండపాలను దర్శించుకోవడం జరిగింది.
    94 Views
  • నిజామాబాద్‌లో వడ్డీ వ్యాపారులపై పోలీసుల భారీ దాడులు!
    నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ పోలీస్ డివిజన్ల పరిధిలో అక్రమ ఫైనాన్స్ వ్యాపారాలు నిర్వహిస్తున్న వారిపై పోలీసులు విస్తృతంగా దాడులు నిర్వహించారు. 🔎 పోలీసుల సమాచారం ప్రకారం, మొత్తం 67 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టగా, 42 ప్రాంతాల్లో చెక్కులు, ప్రామిసరీ నోట్లు, నగదు తదితర వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ⚠️ అధిక వడ్డీలు వసూలు చేయడం, అప్పు తీసుకున్న వారిని వేధించడం, బెదిరింపులకు పాల్పడటం వంటి చర్యలకు...
    130 Views
  • రైల్వే స్టెషాన్ వాధా పోలీసు థానికిలునిర్వహిస్తూండగా 4.368 కిలోలా గంజాయి పట్టుబాదిందాని ఒన్‌టౌన్ sho శ్రీనివాస్ తెలిప్యారు
    107 Views
  • హైదరాబాద్‌లో నిర్మాణాలకు కొత్త బోర్లపై ఆంక్షలు.|
    ● తాగునీటి అవసరాలకే అనుమతులు.. జయేశ్‌ రంజన్ ఐఏఎస్  స్పష్టీకరణ ● నవంబర్‌ 1 నుంచి ‘డయల్‌–ఏ–గ్రీన్‌ ట్యాంకర్‌’ సేవలు ● మేడ్చల్‌–మల్కాజిగిరిలో 12.12 మీటర్ల లోతుకు భూగర్భజలాలు ● ఎల్‌నినో ప్రభావంపై అప్రమత్తమైన ప్రభుత్వం.. నీరు, విద్యుత్‌ పొదుపునకు కార్యాచరణ అల్వాల్, అక్టోబర్ 19: హైదరాబాద్‌ నగరంతో పాటు...
    124 Views
  • ప్రజలందరికీ విజయదశమి పండుగ శుభాకాంక్షలు!

    అమ్మవారి దీవెనలతో ప్రతి ఇంటా ఆనందాలు వెల్లివిరియాలని, ప్రతి ఒక్కరి జీవితంలో విజయం, శాంతి, సౌభాగ్యాలు నిండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
    నాగొల్ల లక్ష్మీనారాయణ
    19వ డివిజన్ కార్పొరేటర్
    బీజేపీ జిల్లా జనరల్ సెక్రటరీ
    107 Views
  • ప్రజల సమస్యలే ఎన్నికల అజెండా: ఇప్పిలి శంకర్
    పలాస-కాశీబుగ్గ:పలాస-కాశీబుగ్గ మున్సిపాలిటీ 26వ వార్డులో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్ అభ్యర్థి ఇప్పిలి శంకర్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డులోని ప్రతి గడపను సందర్శిస్తూ ప్రజలను ఆప్యాయంగా కలుసుకుని వారి సమస్యలను తెలుసుకుంటూ మద్దతు కోరుతున్నారు....
    167 Views
  • రోజా, పెద్దిరెడ్డికి ఎదురుదెబ్బ..!
    రాజకీయంగా చక్రం తిప్పిన మాజీ మంత్రులు పెద్దిరెడ్డి, రోజాకు ఎదురుదెబ్బ తగిలింది. పుంగనూరులో వైసీపీ నుంచి ఛైర్పర్సన్ పదవికి నామినేషన్ వేయకపోవడంతో TDP అభ్యర్థి నయీమా తాజ్ ఏకగ్రీవమయ్యారు. నగరిలో వైసీపీ అభ్యర్థులు రమేశ్ రెడ్డి, బాలకృష్ణ నామినేషన్లు తిరస్కరణకు గురికావడంతో TDP నుంచి శ్రీనివాసులు ఏకగ్రీవమయ్యారు. కీలకమైన మున్సిపాలిటీల్లో పదవులు టీడీపీ ఖాతాలోకి వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
    120 Views