మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్సై హృషికేశవ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.
ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.11,200 నగదుతో పాటు 4 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం...
మదనపల్లె: మదనపల్లె సమీపంలోని గవిగుండు శివాలయం పరిసరాల్లో ఆదివారం ‘క్లీన్ అండ్ గ్రీన్’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ) హెచ్‌సీ సిరిగల రెడ్డెప్ప ఆధ్వర్యంలో, సీటీఎంకు చెందిన హరి డిఫెన్స్ అకాడమీ విద్యార్థులు, క్రాస్ రోడ్ పంచాయతీ ఇందిరమ్మ కాలనీ ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ఆలయ పరిసరాలను పరిశుభ్రం చేశారు.
ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో...
తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రులు (GGH), టీవీవీపీ (TVVP) ఆసుపత్రుల సుమారు 120 మంది సూపరింటెండెంట్లకు నిన్న IIHFW, వెంకట్రావు నగర్లో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించాం.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు హాజరుకాగా, ముఖ్య కార్యదర్శి శ్రీమతి క్రిస్టినా జెడ్. చోంగ్తూ గారు, డీఎంఈ డా. నరేందర్ కుమార్ గారు, డైరెక్టర్ ఆఫ్ హెల్త్ డా....
మంచిర్యాల జిల్లా : తెలంగాణ మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్ ( CITU ) ఆధ్వర్యంలో సోమవారం రోజున మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రైవేట్ సంస్థలకు ఇవ్వద్దంటూ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి అనంతరం డిఈఓ కార్యాలయం సుపర్డెంట్ వేణు గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా *అబ్బోజు రమణ దుంపల రంజిత్ కుమార్ సీఐటీయు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు* మాట్లాడుతూ.గత కొన్ని సంవత్సరాలుగా...
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి (ప్రజా ఫిర్యాదుల విభాగం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులను జిల్లా ఎస్పీ నితికా పంత్ స్వయంగా కలిసి, వారి సమస్యలను మరియు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు.బాధితుల నుండి అందిన వినతులపై ఎస్పీ తక్షణమే స్పందించారు. ఆయా సమస్యలను...
హన్మకొండ జిల్లా శాయంపేట మండలంలోని మైలారం దాదాపు వందల ఎకరాలను వరద ముప్పు నుండి కాపాడే కట్టు కాలువ నేడు ఆక్రమణలకు గురై చాలా మంది రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.సుమారు 30 ఫీట్ల వెడల్పు గల ఈ కాలువ మరియు రోడ్డు గురించి గత 12 సంవత్సరాల నుండి దారి లేని రైతులు పోరాడుతూనే ఉన్నారు.కానీ రెవెన్యూ అధికారుల నుండి ఎటువంటి స్పందన లేదు.రెవెన్యూ నక్ష లో ఉన్న కాలువ, రోడ్డు కబ్జాకు గురవుతున్నప్పుడు లేదా భూ...
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జనకపూర్ లోని MPDO ఆఫీస్ పక్కన ఉన్న టాస్క్ సెంటర్ (TASK Center) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ 'ఫోన్‌పే...
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ITDA సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్-నినో ( EL-NINO) ప్రభావ తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,
ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటాంమని తెలిపారు,ఎల్ -నినో వల్ల ఏర్పడిన వర్షాభావ...