ఉమ్మడి జిల్లా కలెక్టర్ల సమావేశం లో పాల్గొన్న మంచిర్యాల ఎంమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని ఉట్నూర్ ITDA సమావేశ మందిరంలో ఉమ్మడి జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎల్-నినో ( EL-NINO) ప్రభావ తీవ్రత తగ్గించేందుకు ప్రత్యామ్నాయ కార్యచరణ ప్రణాళిక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సమీక్ష సమావేశంలో పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, ఈసందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ రైతులను ఆదుకుంటాంమని తెలిపారు,ఎల్ -నినో వల్ల ఏర్పడిన వర్షాభావ...
0 Comments 0 Shares 47 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com