ఆసిఫాబాద్‌లో ఈ నెల 22న మినీ జాబ్ మేళా జిల్లా ఉపాధి అధికారి కిరణ్ కుమార్
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్):కుమారం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి కల్పించేందుకు ఈ నెల 22న (బుధవారం) ఉదయం 10:30 గంటలకు మినీ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి కిరణ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జనకపూర్ లోని MPDO ఆఫీస్ పక్కన ఉన్న టాస్క్ సెంటర్ (TASK Center) లో ఈ ఇంటర్వ్యూలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.ప్రముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్థ 'ఫోన్‌పే...