Bharat Aawaz
Madanapalle: రామసముద్రంలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు. రూ. 11,200 నగదు, 4 సెల్‌ఫోన్లు స్వాధీనం. చట్టవిరుద్ధ పనులపై ఎస్సై హెచ్చరిక.
మదనపల్లె: అన్నమయ్య జిల్లా మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం మండల కేంద్రం శీతరగానిపల్లె సమీపంలో చెట్టు కింద పేకాట ఆడుతున్నారన్న విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం ఎస్సై హృషికేశవ రెడ్డి సిబ్బందితో కలిసి ఆకస్మికంగా దాడి నిర్వహించారు.   ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు, వారి వద్ద నుంచి రూ.11,200 నగదుతో పాటు 4 సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం...
232 Views