ఆసిఫాబాద్ ప్రజావాణిలో బాధితుల అర్జీలను స్వయంగా స్వీకరించిన ఎస్పీ నితికా పంత్
🎤భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజావాణి (ప్రజా ఫిర్యాదుల విభాగం) కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుండి వచ్చిన అర్జీదారులను జిల్లా ఎస్పీ నితికా పంత్ స్వయంగా కలిసి, వారి సమస్యలను మరియు ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు.బాధితుల నుండి అందిన వినతులపై ఎస్పీ తక్షణమే స్పందించారు. ఆయా సమస్యలను...
0 Comments 0 Shares 75 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com