Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • గూడెం జడ్పీహెచ్ఎస్లో విద్యార్థులకు స్కూల్ బ్యాగులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ
    మంచిర్యాల జిల్లా :  దండేపల్లి మండలం గూడెం జడ్పీహెచ్ఎస్ హైస్కూల్‌లో విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విద్యార్థులకు స్కూల్ బ్యాగులను పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎంపీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ మాట్లాడుతూ, గత కొన్ని...
    348 Views
  • ఎట్టకేలకు చింతూరులో దంచి కొడుతున్న వర్షం!
    పోలవరం జిల్లా చింతూరు మండలంలో ఈరోజు సాయంకాలం 3 గంటలకి వర్షం ప్రారంభమైంది. గత నెల 20, 24, తేదీల్లో కురిసిన జల్లులు మినహా ఎల్నినో ప్రభావంతో మరల ఈరోజు వర్షం కురుస్తుంది. గత నెలలో వర్షం లేక రైతులు వరి ఇతరత్రా నారుమడులు సిద్ధం చేసుకోలేకపోయారు. ఈరోజు కురుస్తున్న వర్షంతో రైతులు నారుమడులు సిద్ధం చేసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నట్లు కొందరు రైతులు తెలిపారు. 
    268 Views
  • దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన.
    దర్శి నియోజకవర్గ టీడీపీ నూతన కార్యాలయ నిర్మాణానికి స్థల పరిశీలన. దర్శి పట్టణంలోని కురిచేడు రోడ్‌లో అన్నా క్యాంటీన్ వెనుక ఉన్న ఆర్‌డబ్ల్యూఎస్ స్థలాన్ని దర్శి టీడీపీ ఇన్‌చార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ గారు, టీడీపీ యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ గారు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డీఓ, తహసీల్దార్, మున్సిపల్ చైర్మన్ నారపుశెట్టి పిచ్చయ్య, స్థానిక నాయకులు పాల్గొన్నారు.
    252 Views
  • Cm revanth reddy congratulated narimallia pravalika
    చైనాలోని ఒర్డోస్‌లో జరిగిన తొలి ఆసియా అండర్-23 అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2026లో మహిళల 4×400 మీటర్ల రిలే పోటీలో స్వర్ణ పతకం సాధించిన #TGSWREIS ఆధ్వర్యంలోని గురుకుల డిగ్రీ కళాశాల విద్యార్థిని నరిమళ్ల ప్రవల్లికను ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు అభినందించారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ గారు, ఉన్నతాధికారులతో కలిసి ప్రవల్లిక ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ బోధి...
    204 Views
  • పోలవరం జిల్లాలో: చేపల వేటకు వెళ్లి నలుగురు ప్రమాద వశత్తు గోదావరిలో గల్లంతు!
    పోలవరం జిల్లా ఎటపాక మండలం గొల్లగూడెం సమీపం లోని గోదావరి నదిలో శనివారం జరిగిన విషాద ఘటనలో ఐదుగురు గిరిజనులు మృతి చెందారు. ప్రమాద వశత్తు నీటిలో గల్లంతు కాగా అంతరం చేపట్టి గాలింపు చర్యల్లో మృత దేహాలను వెలికి తీశారు. మృతి చెందిన వారు  గొమ్ము కొత్తగూడెం గ్రామానికి చెందిన ఊకే సుశీల, ఊకె లక్ష్మీ, తుర్రం భారతీ, ఊకె రమేష్,బాసిబోయిన బాలరాజుగా గుర్తించారు. ముగ్గురు స్త్రీలు, ఇద్దరు పురుషులుగా...
    291 Views
  • భాజపా శ్రేణులకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం.|
    - ఎస్‌ఐఆర్ ప్రక్రియను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించాలని పిలుపు. - అర్హులైన ప్రతి ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు. - దొంగ ఓట్లపై అప్రమత్తంగా ఉండాలని సూచన. హైదరాబాద్, జూలై 18: సికింద్రాబాద్‌లో నిర్వహించిన భాజపా కార్యవర్గ సమావేశానికి కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.  ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా పార్టీని...
    457 Views
  • C M revanth reddy participated foundation stone
    మేడ్చల్-మల్కాజ్‌గిరి జిల్లా ఘట్‌కేసర్‌ లో తెలంగాణ రాష్ట్ర గేయ రచయిత, ప్రజాకవి అందెశ్రీ గారి స్మృతి వనం, విగ్రహ ఏర్పాటుకు శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/35URHv-b8TI?si=0OZU-0SArXO-3qbs   *X* https://x.com/TelanganaCMO/status/2078451183853994343?s=20   *Facebook*...
    177 Views
  • నిజామాబాద్
    జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది. వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని సూచించాను. ప్రధానంగా సివిల్ సమస్యలు తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించి, మౌలిక వసతులు...
    221 Views
  • నిజామాబాద్
    *ఎస్‌ఐఆర్ ప్రక్రియపై గాజులపేట్, బుదవార్పేట్ బంగాల్పేట్, బెస్తవార్పేట్, మార్కెట్, బాగులవాడ, భాగ్యనగర్ బీఎల్‌వోలు, బీఎల్‌ఏలతో సమీక్ష* ఎస్‌ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్ గారు, నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ శ్రీ కూచాడి శ్రీహరి రావు గారు, నిర్మల్ మున్సిపల్ వైస్ చైర్మన్ అప్పల...
    219 Views