నిజామాబాద్
జిల్లా జనరల్ ఆసుపత్రి డెవలప్మెంట్ సొసైటీ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి గారు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారితో కలిసి పాల్గొనడం జరిగింది. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను ప్రస్తావించడం జరిగింది. వీలైనంత తొందరగా సమస్యలు పరిష్కరించాలని సూచించాను. ప్రధానంగా సివిల్ సమస్యలు తీవ్రంగా నెలకొన్న నేపథ్యంలో వాటిపై దృష్టి సారించి, మౌలిక వసతులు...
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com