Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పెద్దమండ్యం: 'షైనింగ్ స్టార్' అవార్డులకు విద్యార్థుల ఎంపిక!
    పెద్దమండ్యం మండలం కలిచర్ల హైస్కూల్ విద్యార్థులు M. జశ్వంత్ రెడ్డి (578 మార్కులు), Y. రేవతి (513 మార్కులు) 'షైనింగ్ స్టార్' అవార్డులకు ఎంపికైనట్లు MEO మనోహర్, HM మీనా నాగలక్ష్మి తెలిపారు. ఈనెల 20న మదనపల్లెలో కలెక్టర్ చేతుల మీదుగా వీరు నగదు పారితోషకం
    186 Views
  • Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష రాత్రి వేళ ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వచ్చి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు.
    Madanapalle: మదనపల్లె ఎమ్మెల్యే షాజహాన్ భాష శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై ఒంటరిగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా ఎమర్జెన్సీ వార్డును సందర్శించి చికిత్స పొందుతున్న రోగులకు అందుతున్న వైద్య సేవలపై వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రోగులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని మెరుగైన వైద్య సేవలు...
    200 Views
  • Madanapalle: 'తల్లికి వందనం' పథకం విద్యార్థుల భవిష్యత్తుకు స్వర్ణయుగం లాంటిదని మదనపల్లె కూటమి నేతలు రమేష్ రెడ్డి, బాలమాలి శేఖర్ కొనియాడారు.
    Madanapalle: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విద్యార్థుల విద్యాభివృద్ధి, పేద మరియు మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవేశపెట్టిన ప్రతిష్ఠాత్మక ‘తల్లికి వందనం’ పథకం రాష్ట్రంలో విద్యారంగానికి కొత్త ఊపునిస్తుందని మదనపల్లె 34, 35 వార్డుల ఇన్‌చార్జ్, స్నేహ మెడికల్స్ నిర్వాహకుడు రమేష్ రెడ్డి, 34వ వార్డు జహ యువసేన నాయకుడు బాలమాలి శేఖర్ పేర్కొన్నారు....
    Like
    1
    182 Views
  • Madanapalle: ఇసుకనూతపల్లిలో పోలీసుల అవగాహన సదస్సు. గంజాయికి దూరంగా ఉండాలని, 112 హెల్ప్‌లైన్ గురించి ప్రజలకు వివరించిన సీఐ కళా వెంకటరమణ.
    మదనపల్లె: మదనపల్లె రూరల్ పరిధిలోని ఇసుకనూతపల్లి పంచాయతీలో తాలూకా పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ ఆదేశాల మేరకు తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గ్రామ ప్రజలను ఉద్దేశించి పలు ముఖ్యమైన అంశాలపై అవగాహన కల్పించారు.   ఈ సందర్భంగా గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, యువత చెడు వ్యసనాల బారిన పడకుండా...
    195 Views
  • విక్రమ్-1కు విజయ సంకేతం.|
    - చిన్న ఉపగ్రహాల ప్రయోగాలకు కీలక ముందడుగు. - ప్రైవేట్ అంతరిక్ష రంగంలో భారత్‌కు కొత్త బలం. హైదరాబాద్, జూలై 18: భారత అంతరిక్ష రంగంలో మరో కీలక ఘట్టం నమోదైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ అభివృద్ధి చేస్తున్న విక్రమ్-1 రాకెట్‌కు సంబంధించిన సింగిల్ ఇంజిన్ హాట్ టెస్ట్ ను ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో విజయవంతంగా నిర్వహించారు.  రాకెట్...
    370 Views
  • ఎల్లమ్మ కళ్యాణానికి పకడ్బందీ ఏర్పాట్లు.|
    - భక్తులకు ఇబ్బందులు లేకుండా అన్ని శాఖల సమన్వయం - లక్షలాది మంది రాక నేపథ్యంలో భద్రత, పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి. హైదరాబాద్, జూలై 18: ఈ నెల 21న జరగనున్న బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం, 22న నిర్వహించే రథోత్సవాన్ని పురస్కరించుకుని అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేయాలని మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆలయ ప్రాంగణంలో వివిధ...
    230 Views
  • Hyderabad space tek company sky root aerospace
    పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఆర్బిటల్-క్లాస్ ప్రయోగ వాహనం విక్రమ్-1ను విజయవంతంగా పరీక్షించిన స్కైరూట్ ఏరోస్పేస్‌కు ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. మిషన్ ఆగమన్‌లో భాగంగా నిర్వహించిన విక్రమ్-1 టెస్ట్ ఫ్లైట్-1 విజయం భారత అంతరిక్ష రంగ చరిత్రలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, తెలంగాణకు గర్వకారణమని ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు.   🚀...
    402 Views
  • "సోబర్స్" శకం ముగిసింది.|
    - 89 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచిన వెస్టిండీస్ దిగ్గజం - అత్యుత్తమ ఆల్‌రౌండర్‌కు యావత్ క్రికెట్ జగత్ నివాళి - క్రికెట్‌కు చేసిన సేవలకు గుర్తింపుగా 'సర్' బిరుదు. హైదరాబాద్, జూలై 18: ప్రపంచ క్రికెట్ చరిత్రలో అత్యుత్తమ ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన వెస్టిండీస్ దిగ్గజం సర్ గార్ఫీల్డ్ (గ్యారీ) సోబర్స్ (89) కన్నుమూశారు. ఆయన మరణంతో ప్రపంచ క్రికెట్‌లో విషాద ఛాయలు...
    477 Views
  • ఓటును రక్షించుకోవడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
    హుజూర్‌నగర్  / భారత్ అవాజ్ : దేశవ్యాప్తంగా ఎన్నికల సంఘం చేపట్టిన SIR (Special Intensive Revision) ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటరు తమ ఓటు హక్కును రక్షించుకునేందుకు తప్పనిసరిగా SIR ఫారాన్ని పూర్తి చేసి సంబంధిత బూత్ లెవల్ అధికారి (BLO)కి అందజేయాలని సామాజిక కార్యకర్తలు పిలుపునిచ్చారు. హుజూర్ నగర్ 219 పోలింగ్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 70 శాతం SIR ఫారాలు ఆన్‌లైన్‌లో నమోదు...
    802 Views
  • మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల
    మాన్యశ్రీ గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ చైర్మన్ KS జవహర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు నంద్యాల జిల్లా ఆత్మకూరు సబ్ డివిజన్ లోని కొత్తపల్లి మండలంలో యర్రమటం, దుద్యాల గ్రామాలలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర SC కమిషన్ మెంబర్ డాక్టర్ పాకనాటి గౌతం రాజ్ గారు ల్యాండ్ ఫీల్డ్ విజిటింగ్ చేశారు. రెవెన్యూ అధికారులకు ఈ విషయం పై 15రోజుల్లో త్వరిగతన పూర్తి చేయాలని అధికారులకు సూచించారుముందుగా ఆత్మకూరు R&B గెస్ట్...
    206 Views