Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో.
     బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఇతర అధికారులు.ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బిఎల్వోలు,ఇతర సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు...
    196 Views
  • Fifa world cup
    హైదరాబాద్‌ శిల్పకళా వేదికలో విద్యార్థులతో కలిసి ఫీఫా ప్రపంచ కప్ (అర్జెంటీనా వర్సెస్ ఈజిప్ట్) మ్యాచ్ వీక్షిస్తున్న ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు   *YouTube* https://www.youtube.com/live/_nVBpmWidHQ?si=U8LaL1xw0d4g7In8   *X* https://x.com/i/status/2074526590604861822   *Facebook* https://www.facebook.com/share/v/196QRV9Wrm/
    192 Views
  • పెద్దపల్లి : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలపై చాటేసిన వర్షాలు...!
    ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వర్షాలు మొహం చాటేశాయి. గత వారంలో వర్షాలు కురిసిన అవి అంతంత మాత్రమే. రెండు రోజులుగా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వర్షాలు పడలేదు. ఇప్పటికే విత్తనాలు వేసినా రైతులు తదుపరి వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. వర్షాలు ఆలస్యం కావడంతో పంటపై ప్రభావం పడుతుంది ఏమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    533 Views
  • పెద్దపల్లి : కరీంనగర్ భార్య వేధింపులు భర్త సూసైడ్...!
    భార్యా మానసికంగా వేధింపులు తట్టుకోలేక కరీంనగర్ చెందిన కళ్యాణo రాకేష్ (27) ఉరి వేసుకునే ఆత్మహత్యకు పాల్పడ్డాడు. హైదరాబాదుకు చెందిన సంజనను, రాజేష్ ప్రేమ వివాహం చేసుకున్నాడు. కొంతకాలంగా పుట్టింటి వారితో మాట్లాడనివ్వకుండా బంగారం తేవాలంటే భార్య బెదిరించడంతో మానస్తాపానికి గురయ్యాడు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో తెలియజేసినట్టు రూలర్ సీఏ నిరంజన్ రెడ్డి తెలిపారు.
    540 Views
  • పెద్దపల్లి : అందుగులపల్లి లో ప్రమాదకరంగా విద్యుత్ వైర్లు...!
    పెద్దపల్లి మండలం అందుగులపల్లి గ్రామంలో విద్యుత్ సరఫరా అయ్యే వైర్లు ఇంటికి తగిలే స్థాయికి వచ్చాయని ఇంటి యజమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. గ్రామానికి చెందిన బొక్కల రమేష్ ఇంటి మీద నుంచి విద్యుత్ సరఫరా అయ్యే లైన్ గాలి వేసినప్పుడల్లా ఇంటికి తగులుతున్నాయని, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు.
    542 Views
  • జగిత్యాల : ట్రాక్టర్ మీద పడి డ్రైవర్ మృతి
    జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం నేరెళ్లలో మంగళవారం విషాదం జరిగింది. ట్రాక్టర్ డ్రైవర్ గౌరీ గంగయ్య( 42 )పొలం పనులు ముగించుకొని వస్తుండగా కెనాల్ మలుపు వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి కాలువల పడింది. ట్రాక్టర్ ఆయనపై పోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య సుమలత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మహేష్ తెలిపారు.
    535 Views
  • కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా..సాకేత్ శర్మ
    కాలేశ్వరం పేరు వినగానే కాస్ట్–బెనిఫిట్ రేషియో అంటూ కారుకూతలు కూసే వాళ్లను నేను అడుగుతున్నా, కరువు వచ్చినప్పుడు కరెన్సీ కట్టలు కంచంలో పెట్టుకుని తిని బతుకుతారా? మీ ఎక్సెల్ షీట్లు రైతు పొలాలకు నీళ్లు ఇస్తాయా? మీ లెక్కల పుస్తకాలు ఎండిన చెరువులు నింపుతాయా? మీ కాస్ట్–బెనిఫిట్ పట్టికలు వలసపోయిన కుటుంబాలను తిరిగి ఊళ్లకు తీసుకొస్తాయా? మాటలు చాలా సులువు కానీ తెలంగాణ బతుకును మోసింది మాటలు...
    264 Views
  • U.S. Wields Oil Sanctions Weapon Against Iran Again
    ఇరాన్‌పై మళ్లీ అమెరికా చమురు ఆంక్షల అస్త్రం   వాషింగ్టన్‌: ఇరాన్‌పై అమెరికా మరోసారి చమురు ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించింది. ఇరాన్‌ చమురు ఉత్పత్తి, సరఫరా, విక్రయాలకు సంబంధించి గత నెలలో ఇచ్చిన ఆంక్షల మినహాయింపును డోనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం రద్దు చేసింది. అమెరికా ఆర్థిక శాఖకు చెందిన విదేశీ ఆస్తుల నియంత్రణ కార్యాలయం గతంలో జారీ చేసిన సాధారణ అనుమతిని రద్దు చేస్తూ ఉత్తర్వులు...
    690 Views