Bharat Aawaz
బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో.
 బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి,కంభం లో సర్ కార్యక్రమంలో జరుగుతున్న ఎన్యూమరేషన్ డిజిటలైజేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ శ్రీమతి ఎం.విజయ సునీత గారు,ఇతర అధికారులు.ఈ ప్రక్రియలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని బిఎల్వోలు,ఇతర సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు...
196 Views