Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఈటల సమక్షంలో బీజేపీలో చేరికలు.|
    "మహేశ్వరం నియోజకవర్గానికి చెందిన 23 మంది పార్టీలో చేరిక.. పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కార్యకర్తలకు సూచించిన ఎంపీ ఈటల రాజేందర్" మేడ్చల్ మల్కాజిగిరి, జూలై 8: మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ సమక్షంలో మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని జీహెచ్‌ఎంసీ 62వ వార్డు బాలాపూర్‌కు చెందిన లావుడియా రజిత ఆధ్వర్యంలో 23 మంది భారతీయ జనతా పార్టీలో చేరారు. బుధవారం షామీర్‌పేట్‌లోని తన...
    206 Views
  • ప్రంబనాన్ ఆలయంలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు.|
    "'ఓం నమః శివాయ' జపంతో ఆధ్యాత్మిక సందేశం.. ఆలయ పరిరక్షణకు భారత్-ఇండోనేషియా కీలక ఒప్పందం" హైదరాబాద్, జూలై 8: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియాలోని ప్రపంచ ప్రఖ్యాత ప్రంబనాన్ హిందూ ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో 'ఓం నమః శివాయ' మంత్రాన్ని జపిస్తూ శివారాధనలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ఆలయ పునరుద్ధరణ, పరిరక్షణకు సంబంధించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇండోనేషియా...
    254 Views
  • ఆదోని మండలం దొడ్డనగిరి ప్రభుత్వ పాఠశాల స్థలం పై విద్యార్థి సంఘాల నాయకులు గళమెత్తారు
    కర్నూలు జిల్లా ఆదోని మండలం దొడ్డనగిరి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల మైదానాన్ని కాపాడుకోవడానికి దొడ్డనకేరి గ్రామంలో అడుగుపెట్టిన విద్యార్థి సంఘాలు నాయకులు మాట్లాడుతూ వెంటనే జిల్లా కలెక్టర్ గారి విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గాని దీనిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులుగా కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ షబ్బీర్ భాష. డి ఎస్ ఎఫ్ ధనాపురం ఉదయ్. పి డి ఎస్ యు ఓ తిరుమలేష్. ఈ కార్యక్రమంలో...
    276 Views
  • నందవరం మండలం ముగతి గ్రామంలో వైయస్సార్ జయంతి వేడుకలు
    ఎమ్మిగనూరు నియోజకవర్గంలో నందవరం మండలం ముగతి గ్రామంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్చార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి ఆదేశాలు మేరకు వైయస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించడం జరిగింది ముగతి గ్రామ అధ్యక్షులు బోయబజారమ్మ. మాట్లాడుతూ వైయస్సార్ సంక్షేమ పథకాలు ఆశయాలు ముందుకు సాగించాలని ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయుడు. దస్తగిరి....
    380 Views
  • పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో అగ్నిప్రమాదం
    పుంగనూరు వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. మార్కెట్ ఆవరణలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో కొద్దిసేపు ఆ ప్రాంగణం అంతా ఉద్రిక్తంగా మారింది. అక్కడ ఉన్న రైతులు, వ్యాపారులు, భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడున్న రైతులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో అప్రమత్తమైన అగ్నిమాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తీసుకుని రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదంలో మూడు...
    242 Views
  • సోమల కళాశాలలో డెంగ్యూ, టీబీపై అవగాహన ర్యాలీ
    సోమల మండలంలోని జూనియర్ కళాశాలలో, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు, డెంగ్యూ, టీబీ వ్యాధులపై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, పి. హెచ్. సి. వైద్యులు డాక్టర్ రాజకుమార్, ప్రిన్సిపాల్ నరేంద్ర కుమార్, ఎన్. ఎస్. ఎస్. కోర్డినేటర్ గౌతమ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, వ్యాధుల నివారణకు ర్యాలీ, ప్రతిజ్ఞ, కరపత్రాల పంపిణీ...
    262 Views
  • కానిస్టేబుల్ మృతి: రూ 1 లక్ష సాయం, అధికార లాంఛనాలతో అంత్యక్రియలు.
    అన్నమయ్య జిల్లాలోని టి. సుండుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ గండి వెంకటేశ్వర్లు (46) అనారోగ్యంతో మరణించారు. జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ గారు తీవ్ర సంతాపం తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు, మృతుని కుటుంబానికి ₹1 లక్ష నగదు సాయం అందజేశారు. రాయచోటి మండలం రెడ్డివారిపల్లి గ్రామంలో పోలీసు అధికారులు, బంధువులు, గ్రామస్థుల సమక్షంలో అధికార లాంఛనాలతో, ఏఆర్ పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి గౌరవ...
    207 Views
  • పాఠశాల డైనింగ్ హాల్‌కు రూ.3 లక్షల విరాళం
    అన్నమయ్య జిల్లా పాపేపల్లి పంచాయతీ గుడిపివారిపల్లి ప్రాథమిక పాఠశాల అభివృద్ధికి ఎన్నారై రాజా రెడ్డి రూ. 3 లక్షల విరాళం మంగళవారం అందించారు. స్థానిక ఎంపీటీసీ గీతా రామిరెడ్డి ద్వారా ఈ చెక్కును హెచ్ఎం సిద్ధారెడ్డికి అందజేశారు. ఈ నిధులతో పాఠశాలలో డైనింగ్ హాల్ నిర్మించనున్నట్లు తెలిపారు. దాతకు, సహకరించిన మనోహర్, రామకృష్ణలకు హెచ్ఎం కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
    206 Views
  • పెద్దమండ్యం చెరువు కట్టపై కోళ్ల వ్యర్థాలు.
    మదనపల్లె–తంబళ్లపల్లె మార్గంలోని పెద్దమండ్యం బస్టాండ్ సమీప చెరువు కట్ట వద్ద కోళ్ల వ్యర్థాలను విచ్చలవిడిగా పారబోస్తుండటంతో తీవ్ర దుర్వాసన వెదజల్లుతోంది. దీంతో ఆ మార్గంలో ప్రయాణించే వాహనదారులు, స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వెంటనే వ్యర్థాలను తొలగించి, ఇకపై అక్కడ చెత్త వేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు అధికారులను కోరుతున్నారు.
    396 Views
  • మదనపల్లెలో రోగులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ.
    దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి 77వ జయంతిని పురస్కరించుకుని మదనపల్లె సర్వబోధన ప్రభుత్వ ఆసుపత్రిలో పండ్లు, బ్రెడ్, ఓఆర్‌ఎస్ జ్యూస్ పంపిణీ కార్యక్రమం బుధవారం జరిగింది. రాజంపేట ఎంపీ పి.వి. మిథున్ రెడ్డి, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిల ఆదేశాల మేరకు, వైఎస్సార్సీపీ యువ నాయకుడు హర్షవర్ధన్ రెడ్డి (హర్ష) ఆధ్వర్యంలో ఈ సేవా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో...
    247 Views