Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • హైదరాబాద్‌ను చుట్టేసిన పాములు..|
    "జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం." హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరంలో విషసర్పాల సంచారాన్ని పెంచుతున్నాయి. నగరంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పార్కులు, ఖాళీ స్థలాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల పరిసరాల్లో తరచూ పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నగర శివారు...
    273 Views
  • పిడుగు పడి 2 మేకలు మృతి
    జుక్కల్ మండలం బస్వాపూర్ గ్రామ శివారులో సోమవారం వర్షంతో పాటు పిడుగు పడడంతో మేకలు మృతి చెందినట్లు యాదిగొండ బాధ్యతుడు తెలిపారు. వర్షం సమయంలో చెట్టు వద్దకు మేకలు వెళ్లాయని, తాను వేరేచోట వద్ద నిలబడ్డామని చెప్పారు. వర్షం, తో పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసిందని పేర్కొన్నారు. వర్షం తగ్గిన తర్వాత వెళ్లి చూడగా 2 మేకలు మృతి చెందినట్లు తెలిపారు.              ...
    555 Views
  • ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం
    ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం పెద్దారవీడు మండలం, సుంకేసుల గ్రామంలో వెలిగొండ ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులకు రూ.300 కోట్ల ఆర్ & ఆర్ పరిహారం విడుదల చేసిన సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి గూడూరి ఎరిక్షన్ బాబు గారు, మహిళలు, కూటమి నాయకులు, నిర్వాసితులు, అభిమానులు ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ...
    324 Views
  • నిజామాబాద్
    ఈరోజు డివిజన్లో పర్యటించి SIR ఎనిమరేషన్ ఫామ్లను అధికారులతో కలిసి అందించడం జరిగింది.దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ.డిప్యూటీ ఫ్లోర్ లీడర్ & 39 వ డివిజన్ కార్పొరేటర్ 
    272 Views
  • వరంగల్ తొలి మహిళ సిపి గా శ్వేతా రెడ్డి నియమితులయ్యారు...
    భారత్ అవాజ్ న్యూస్:  30 జూన్ రోజున వరంగల్ పోలీస్ కమిషనరేట్ చరిత్రలో తొలి మహిళా కమిషనర్గా ఎన్. శ్వేతా రెడ్డి నియమితులయ్యారు. 2012 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన ఆమె.. ఇంజినీరింగ్ పూర్తి చేసి సివిల్స్లో ఎంపికయ్యారు. కామారెడ్డి జిల్లా ఎస్పీగా, హైదరాబాద్ నార్త్ డీసీపీగా, సిద్దిపేట తొలి మహిళా కమిషనర్గా సేవలందించారు. మహిళల భద్రత కోసం షీ టీమ్స్ ఏర్పాటు చేసి గుర్తింపు పొందిన ఆమె.. టెక్నాలజీ ఆధారిత...
    310 Views
  • హైదరాబాద్‌లో ఆ రోడ్డు 3 నెలలు బంద్.. ఐటీ ఉద్యోగులకు బిగ్ అలర్ట్.. ప్రత్యామ్నాయ మార్గాలు ఇవే!
    హైదరాబాద్ నగరంలో రోజురోజుకూ ట్రాఫిక్ సమస్యలు పెరుగుతున్నాయి. విశ్వనగరంగా ఎదుగుతున్న క్రమంలో జనాభా పెరిగిపోవడం, వారికి అనుగుణంగా వాహనాల సంఖ్య పెరగడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నో ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, స్కైవేలు నిర్మిస్తున్నారు. నగరంలో ట్రాఫిక్‌ను తగ్గించేందుకు కావాల్సిన అన్ని చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలోనే గచ్చిబౌలి ‎ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద...
    268 Views
  • అనారోగ్యంతో జీవిత ఖైదీ మృతి.
    అన్నమయ్య జిల్లా తంతివారిపల్లెకు చెందిన రఘుపతి (45) అనే జీవిత ఖైదీ హత్య కేసులో 2008లో యావజ్జీవ శిక్ష పడి కడప కేంద్ర కారాగారంలో ఉంటున్నాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతన్ని రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతతో కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించనున్నట్లు రిమ్స్ పోలీసులు తెలిపారు.
    194 Views
  • 11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
    🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఓ పేద కుటుంబం ఇంట్లోపలికి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిన ఆయన, తక్షణమే స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి...
    375 Views
  • కరెంట్ షాక్ బాధితుడికి అండగా సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి.
    మదనపల్లె మండలం చీకులబైలు గ్రామానికి చెందిన కరుణాకర్ (17) గత ఏడాది డిసెంబర్‌లో కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. అతనికి వైద్య సహాయం, దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని బాధిత కుటుంబ సభ్యులు సోమవారం జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, వైద్య సహాయం అందించడంతో పాటు అర్హత మేరకు దివ్యాంగ పెన్షన్ మంజూరు అయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ...
    178 Views