"జూన్‌లోనే 1,300కుపైగా పాముల రెస్క్యూ.. వర్షాలతో జనావాసాల్లోకి విషసర్పాల ప్రవేశం."
హైదరాబాద్ : నైరుతి రుతుపవనాల ప్రభావంతో కురుస్తున్న వర్షాలు హైదరాబాద్ నగరంలో విషసర్పాల సంచారాన్ని పెంచుతున్నాయి.
నగరంలోని ఇళ్లు, అపార్ట్‌మెంట్లు, పార్కులు, ఖాళీ స్థలాలు, కాలనీలు, విద్యాసంస్థలు, కార్యాలయాల పరిసరాల్లో తరచూ పాములు కనిపిస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా నగర శివారు...