"రూ.21.63 లక్షల ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : మల్కాజ్గిరి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో సీఎం రిలీఫ్ ఫండ్ (సీఎంఆర్ఎఫ్) కింద మంజూరైన చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. మొత్తం 53 మందికి రూ.21.63 లక్షల విలువైన చెక్కులను ఆయన అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ,...
"భక్తిశ్రద్ధల మధ్య ఆధ్యాత్మిక వేడుక."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : అల్వాల్‌లోని Burtonguda అమ్మవారి దేవాలయంలో సోమవారం నిర్వహించిన వట సావిత్రి వ్రతం కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సబిత అనిల్ కిషోర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆమె అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వటవృక్షాన్ని పూజిస్తూ సంప్రదాయబద్ధంగా వ్రతాన్ని ఆచరించారు.
ఈ కార్యక్రమంలో Burtongudaకు...
పుంగనూరు మండలం, గూడూరుపల్లి గ్రామ సమీపంలో సోమవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. కాపాడం మిట్టపల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం షేర్ ఆటోలో ప్రయాణిస్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఆటోను ఢీకొనడంతో ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో సుబ్రహ్మణ్యం తీవ్రంగా గాయపడగా, స్థానికులు అతన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు# కొత్తూరు మురళి .
అన్నమయ్య జిల్లా, చౌడేపల్లి మండలం, దిగువపల్లిలోని బోయకొండ గంగమ్మ ఆలయంలో పౌర్ణమి సందర్భంగా చండీ హోమం వైభవంగా జరిగింది. వేద పండితులు వేద మంత్రోచ్చారణల మధ్య ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ కార్యనిర్వహణ అధికారి ఏకాంబరం ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు#...
"ఆల్వాల్ కిడ్జ్ స్కూల్లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై హెచ్చరికలు."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణకు చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన "అరైవ్ అలైవ్" కార్యక్రమానికి ఆల్వాల్‌లో విశేష స్పందన లభించింది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS ఆదేశాలు, ట్రాఫిక్-1...
"ఆల్వాల్ కిడ్జ్ స్కూల్లో ట్రాఫిక్ పోలీసుల అవగాహన కార్యక్రమం.. మైనర్ డ్రైవింగ్, అతివేగంపై హెచ్చరికలు."
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : రోడ్డు ప్రమాదాల నివారణకు చిన్న వయస్సు నుంచే ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో మల్కాజిగిరి పోలీసులు చేపట్టిన "అరైవ్ అలైవ్" కార్యక్రమానికి ఆల్వాల్‌లో విశేష స్పందన లభించింది.
మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ బి. సుమతి, IPS ఆదేశాలు, ట్రాఫిక్-1...
🎤ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో 80 మంది లబ్ధిదారులకు గౌరవ ఆసిఫాబాద్ శాసన సభ్యురాలు శ్రీమతి కోవ లక్ష్మి గారు కల్యాణ లక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతు. గౌరవ తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆడబిడ్డల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకం పేదింటి ఆడబిడ్డలకు ఆర్థిక భరోసాగా...
"ఆల్వాల్ పోలీసుల దర్యాప్తుకు న్యాయస్థానం మద్దతు"
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : ఆల్వాల్ పోలీస్ స్టేషన్లో 2020లో నమోదైన భార్యపై హత్యాయత్నం, వేధింపులు, వరకట్న వేధింపుల కేసులో నిందితుడికి న్యాయస్థానం జైలు శిక్ష విధించింది.
ఆల్వాల్ పోలీస్ స్టేషన్ క్రైమ్ నెం. 227/2020లో భారతీయ శిక్షాస్మృతి (IPC) సెక్షన్లు 307, 498-ఎతో పాటు వరకట్న నిషేధ చట్టం సెక్షన్లు 3, 4 కింద నమోదు చేసిన కేసు, అనంతరం ఎస్.సి....
ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (APUWJ) చింతూరు డివిజన్ నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా ముగిసింది. నిమ్మలగూడెంలోని జేకేసిటీ ఫంక్షన్ హాల్లో జరిగిన కీలక సమావేశంలో ఈ నూతన కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజన్ అధ్యక్షుడు, సౌకత్అలీ ప్రధాన కార్యదర్శి: నీలపు రాజేష్ రెడ్డి ఎన్నికైన అనంతరం నూతన అధ్యక్ష, కార్యదర్శులు మాట్లాడుతూ జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం...