Bharat Aawaz
11వ వార్డు వర్ష బాధితులకు కౌన్సిలర్ కార్తీక్ అండ
🎤కొమురం భీం భారత్ ఆవాజ్, ప్రతినిధి జగదీష్ నిన్న రాత్రి కురిసిన భారీ వర్షాలకు ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 11వ వార్డులో ఓ పేద కుటుంబం ఇంట్లోపలికి వర్షపు నీరు చేరడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే 11వ వార్డు కౌన్సిలర్ రాపర్తి కార్తీక్ గారు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారి పరిస్థితిని చూసి చలించిన ఆయన, తక్షణమే స్పందించి సమస్యను జిల్లా కలెక్టర్ గారి దృష్టికి...
376 Views