Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఉప్పల్ రైల్వే ఓవర్ బ్రిడ్జిపై తెలిన కంకర
    కమలాపూర్ మండలం ఉప్పల్లో గతీడాది నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జిపై కంకర తినడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు నిర్మాణం పూర్తయి ఏడాది కాకముందే సిమెంట్ నుంచి కంకర విడిపోవడం న్యాయత లోపాలకు నిదర్శనమని వాపోతున్నారు ఓవర్ బ్రిడ్జి భద్రతపై సందేహాలు వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులు వెంటనే పరిశీలించి అవసరమైన మనపత్తులు చేపట్టాలని కోరుకుంటున్నారు... భరత్ అవాజ్ న్యూస్ రిపోర్టర్ హుజురాబాద్...
    518 Views
  • ప్రజా సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రాలు అందజేసిన బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు.|
    మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా: జిల్లాలోని పలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఐఏఎస్‌ను కలిసి వినతిపత్రాలు అందజేశారు.  ఈ సందర్భంగా మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మర్రి రాజశేఖర్ రెడ్డి, కేపీ వివేకానంద, బండారి లక్ష్మారెడ్డి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు...
    247 Views
  • వరి ధాన్య గోడన్స్ కోసం లక్సట్టిపేట శివారులో స్థలం పరిశీలించిన : మంచిర్యాల ఎంమ్మెల్యే
    మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కోసం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ శివారులో గోడంస్ ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు...
    387 Views
  • లక్సట్టిపేట్ లోని ప్రభుత్వ ఆసుపత్రి ని సందర్శించిన ఎంమ్మెల్యే : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    మంచిర్యాల : లక్షెట్టిపేట్ పట్టణ ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులను స్వయంగా పలకరించి వారి ఆరోగ్య పరిస్థితులు, అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు,అనంతరం వైద్యులు, సిబ్బందితో సమావేశమైన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు ఆసుపత్రిలో పరిశుభ్రత, రోగులకు మెరుగైన సేవలు అందించే విషయంలో పలు సూచనలు చేశారు. ఆసుపత్రి పవిత్రతను...
    433 Views
  • నిత్యవసర సరుకులు పంపిణీ
    నిత్యవసర సరుకులు పంపిణీ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ దోర్నాల మండలంలో సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ షేక్షావలి పెద్ద దోర్నాల మండలం అయిన ముక్కుల గ్రామానికి దాసరి కాలినికి చెందిన ఆపదలో ఉన్నదని తెలుసుకొని గుజ్జుల రమణమ్మ బోయ కుటుంబానికి నెలసరిపడి నిత్యవసర సరుకులు సేఫ్టీ డ్రైవర్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ శిక్షావలి సోమవారం పంపిణీ చేశారు . ఈ సందర్భంగా గుజ్జుల రమణమ్మ...
    220 Views
  • ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం
    ప్రభుత్వ అన్యాయాలపై , ప్రజా ప్రతినిధుల అక్రమాలపై మాజీ ఎంపీ భరత్ ధ్వజం..   జిల్లా కలెక్టరేట్ పీజీఆర్ఎస్ లో చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు..కల్తీ పాల ఘటనలో బాధిత బాలల చికిత్సను పట్టించుకోని ప్రభుత్వం..పార్టీ బీసీ నాయకుడి పీతా రామకృష్ణ అరెస్టు రెడ్ బుక్ రాజ్యాంగమే, గామన్ బ్రిడ్జి భద్రతకు ప్రమాదకరంగా ఇసుక దోపిడీ, ముస్లిం షాదీఖానా ను అడ్డుకున్న ఈవీఎం ఎమ్మెల్యే    రాజమహేంద్రవరం.....
    702 Views
  • పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
    ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం, క్రమంగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండిస్తు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి మరియు బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..RTC అనేది కేవలం ఒక రవాణా సంస్థ కాదు. ఇది గ్రామీణ ప్రాంతాలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు...
    698 Views
  • సచివాలయంలో ప్రజా దర్బార్ అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి
      అమరావతి, సచివాలయం (22-06-2026).    *సచివాలయంలో ప్రజా దర్బార్.. అర్జీలు స్వీకరించిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*     *ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం.. సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ*    👉 సచివాలయంలోని తన ఛాంబర్‌లో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల...
    290 Views
  • ఆదోని పట్టణంలోని DSF.PDSO ఆధ్వర్యంలో
    ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.అనంతరం నారాయణ పాఠశాల దగ్గర DSF, PDSO విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో...
    269 Views
  • సార్ కార్యక్రమం నిర్లక్ష్యం..6 మంది BLOలకు షోకాజ్ కార్యదర్శి సస్పెన్షన్
    సర్ కార్యక్రమంలో నిర్లక్ష్యం.. 6 మంది BLOలకు షోకాజ్, కార్యదర్శి సస్పెన్షన్ మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గ మార్కాపురం మండలం  మార్కాపురం జిల్లాలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించిన 6 మంది బూత్ లెవల్ అధికారులకు (BLOలు) జిల్లా కలెక్టర్ విజయసునీత షోకాజ్ నోటీసులు జారీ చేశారు. విధుల నిర్వహణలో అలసత్వం ప్రదర్శించి, ఉన్నతాధికారుల ఆదేశాలను పాటించని...
    233 Views