రాష్ట్ర ముఖ్యమంత్రి జిల్లాకు రానున్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను పర్యవేక్షించిన మార్కాపురం జిల్లా కలెక్టర్, ఎస్పీ గార్లు
ఈ నెల 27వ తేదీ న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మార్కాపురం జిల్లాలోని గిద్దలూరు మండలం, క్రిష్టం శెట్టిపల్లి గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవిని డిజిటల్ నర్వ్ సెంటర్ ను ప్రారంభించునున్న నేపథ్యంలో ముందస్తుగా భద్రతా ఏర్పాట్లను జిల్లా కలెక్టర్...
హైదరాబాద్ మెట్రోకు IRFC నుంచి రుణం విషయమై రైల్వే శాఖ మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ గారితో చర్చలు సానుకూలంగా జరిగాయని ముఖ్యమంత్రి శ్రీ ఎ.రేవంత్ రెడ్డి గారు తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఢిల్లీలో కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి గారితో పాటు అశ్వినీ వైష్ణవ్ గారితో భేటీ అయ్యారు.
సమావేశం అనంతరం ముఖ్యమంత్రి గారు...
భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు గ్రామ పరిధిలోని భూపాలపల్లి పర్కాల ప్రధాన రోడ్డుపై ఉన్న ఆర్టీఒ కార్యాలయం ఎదుట సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకన్న ప్రాణాలు కోల్పోయారు. విధి నిర్వహణలో భాగం గా ఆర్టీఒ కార్యాలయం ముందు వాహనాలు తనిఖీలు చేస్తుండగా అతి వేగంగా వచ్చిన బొగ్గు లారీ ఢీకొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. భూపాలపల్లి జిల్లా మల్హర్రావు మండలం తాడిచర్ల బ్లాక్ ఒకటవ...
చింతూరులోని 100 పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో గత వారం రోజులుగా ప్రసవ సేవలు నిలిచిపోయాయని సీపీఐ(ఎం) నాయకులు పల్లపు వెంకట్, సీసం సురేష్ ఆరోపించారు. ఆసుపత్రిలో అనస్థీషియా డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో, సిజేరియన్ ప్రసవాలు పూర్తిగా ఆగిపోయాయని వారు తెలిపారు. గతంలో ఉన్న ఎం,వి, కోటిరెడ్డి పదవి విరమణ చేయడంతో అనస్థీషియా డాక్టర్ లేక గర్భిణులు చాలా ఇబ్బందులు పడుతున్నట్లు ప్రకటన ద్వారా తెలిపారు. "ఈ...
ఎసిసి క్వారీ దుర్గాదేవి ఆలయం వద్ద గుప్త నిధులు తవ్వకాలు జరిపిన ఇద్దరినీ సోమవారం అరెస్టు చేసినట్లు మంచిర్యాల్ ఎస్సై శ్రావణ్ కుమార్ తెలిపారు. కొమరం పవన్ కళ్యాణ్, జాడి బుద్దిరాజు తవ్వకాలు జరుగుతుండగా పెట్రోలింగ్ చేసే సమయంలో పోలీసులకు పట్టు పడరు. నిందితులను అరెస్టు చేసి కోర్టుకు పంపినట్లు వివరించారు..
(23.06.2026),
*హెవీ డ్రైవింగ్ శిక్షణపై విధించిన ఆంక్షలు తొలగించాలని మంత్రికి వినతి*
*హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటాం...మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి*
రాష్ట్రవ్యాప్తంగా హెవీ డ్రైవింగ్ శిక్షణ కేంద్రాల కార్యకలాపాలపై ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వివిధ జిల్లాలకు చెందిన శిక్షణ కేంద్రాల యజమానులు మంగళవారం మంత్రి...
మదనపల్లె పట్టణంలో సోమవారం జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. చీకిలబైలుకు చెందిన శ్రీనివాసులు (33) కళాశాలకు వెళ్తుండగా ఆటో ఢీకొని కాలు విరిగింది. మరో ఘటనలో నారాయణరెడ్డి బైక్ ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసుల దర్యాప్తు చేస్తున్నారు.
మదనపల్లె పట్టణంలోని చంద్రకాలనీలో అక్రమంగా బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను ఎక్సైజ్ అధికారులు సోమవారం అరెస్ట్ చేశారు. సమాచారం మేరకు ఎక్సైజ్ సీఐ భీమలింగ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించి, నిందితుడి వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. గంగయ్యపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు అధికారులు తెలిపారు. అక్రమ మద్యం విక్రయాలపై నిఘా కొనసాగుతుందని హెచ్చరించారు.
మదనపల్లె ఇండస్ట్రియల్ ఎస్టేట్లోని విలువైన APIIC ప్రభుత్వ ఖాళీ ప్లాట్లను కొందరు వ్యక్తులు అక్రమంగా ఆక్రమించి నిర్మాణాలు చేపడుతున్నారని సోమవారం బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ కుమార్ ఆరోపించారు. ఈ అంశంపై స్థానిక పారిశ్రామికవేత్తలతో కలిసి జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఆక్రమణలపై రెవెన్యూ, APIIC అధికారులు సంయుక్తంగా సర్వే నిర్వహించి అక్రమ నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని...