పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం RTCలో PPP (పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్) విధానాన్ని తీసుకురావడం, క్రమంగా ప్రైవేటుపరం చేసే ప్రయత్నాలు చేయడం తీవ్రంగా ఖండిస్తు ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షులు ఓబిరెడ్డి మరియు బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ..RTC అనేది కేవలం ఒక రవాణా సంస్థ కాదు. ఇది గ్రామీణ ప్రాంతాలు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, వృద్ధులు, మహిళలకు...
0 Comments 0 Shares 155 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com