వరి ధాన్య గోడన్స్ కోసం లక్సట్టిపేట శివారులో స్థలం పరిశీలించిన : మంచిర్యాల ఎంమ్మెల్యే
మంచిర్యాల నియోజకవర్గంలో రైతులు పండించే ధాన్యం కోసం లక్షెట్టిపేట్ మున్సిపాలిటీ శివారులో గోడంస్ ల నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలించిన మంచిర్యాల శాసనసభ్యులు  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,అనంతరం సంబంధిత అధికారులకు పలు సూచనలు చేసిన ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఈ కార్యక్రమంలో సంబంధిత అధికారులు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు కార్యకర్తలు...
0 Comments 0 Shares 204 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com