ఆదోని నారాయణ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలి.రకరకాల పేర్లతో తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతున్న కార్పొరేట్ నారాయణ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి.అనంతరం నారాయణ పాఠశాల దగ్గర DSF, PDSO విద్యార్థి సంఘాల ఆధ్వర్యం లో ధర్నా నిర్వహించడం జరిగింది.ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ మాట్లాడుతూ.ఆదోనిలోని నారాయణ విద్యాసంస్థల్లో...