పల్నాడు జిల్లా యువకుడిని పెళ్లాడిన జర్మనీ యువతి
జర్మనీలో చదువుకునే రోజుల్లో చిగురించిన ప్రేమ
నరసరావుపేటలో ఘనంగా జరిగిన వివాహ వేడుక
హిందూ, క్రైస్తవ సంప్రదాయాల ప్రకారం పెళ్లి
ప్రేమకు భాష, ప్రాంతం, దేశం వంటి హద్దులు లేవని మరో జంట నిరూపించింది. పల్నాడు జిల్లాకు చెందిన యువకుడు, జర్మనీకి చెందిన యువతి ప్రేమ బంధంతో ఒక్కటయ్యారు. ఇరు కుటుంబాల అంగీకారంతో నరసరావుపేటలో నిన్న వీరి వివాహం హిందూ,...
కర్నూలులో టీడీపీ కార్యకర్తపై హత్యాయత్నం
ఈ కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
ఓటర్ల జాబితాలో అక్రమాలను ప్రశ్నించినందుకే దాడి అని ఆరోపణ
బాధితుడు తైజుం బాషా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స
అరెస్టైన వారు వైసీపీ నేత ఎస్వీ మోహన్ రెడ్డి అనుచరులు
కర్నూలు నగరంలో తెలుగుదేశం పార్టీ (టీడీపీ) కార్యకర్తపై జరిగిన హత్యాయత్నం కేసులో నలుగురు వైసీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు....
హన్మకొండలో ఉద్రిక్తత.. పేదల గుడిసెల తొలగింపుతో ఉద్రిక్త పరిస్థితులు
హన్మకొండ: హన్మకొండ జిల్లా గుండ్లసింగారంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వ భూమిలో ఏర్పాటు చేసిన పేదల గుడిసెలను అధికారులు తొలగించడంతో స్థానికులు, అధికారుల మధ్య ఉద్రిక్తత చోటుచేసుకుంది.
సీపీఐ ఆధ్వర్యంలో పేదలకు ఏర్పాటు చేసిన గుడిసెలను రెవెన్యూ అధికారులు భారీ పోలీసు బందోబస్తు మధ్య కూల్చివేశారు. ఈ చర్యను...
చీరాల
ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుంకలమర్రుకు చెందిన కడియం మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాధ్యత లు నిర్వహిస్తున్న త్రీమెన్ కమిటీ పదవీకాలాన్ని ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్...
అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న KTR గారిని ఇందల్వాయిలో కలిసిన గణేష్ బిగాల...అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ కే. తారక రామారావు (KTR) గారిని ఇందల్వాయి వద్ద నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు మరియు బాజిరెడ్డి గోవర్ధన్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నిర్ణయించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ఎమ్మిగనూరు పట్టణంలోని మున్సిపల్ కార్మికులకు సమాన పనికి సమాన వేతనాలు, ఔట్సోర్సింగ్,కాంటాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేసి,కార్మికులకు రిటైర్మెంట్ బెనిఫిట్, గ్రాడ్యుటి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు కార్మికులకు వర్తింపు చేసి,పారిశుధ్య కార్మికులకు ఇంటి స్థలాలు, కార్మికులకు హెల్త్ కార్డులు ఇవ్వాలని తదితర డిమాండ్ ల తో ఎమ్మిగనూరు మున్సిపల్ కార్యాలయం ముందు ఏపీ మున్సిపల్ వర్కర్ యూనియన్(AITUC) ధర్నా, అంతరం...
ఫైనల్ ఎగ్జామ్స్.. బండి భగీరథ్‌కు
బెయిల్
భారత్ అవాజ్ న్యూస్: 20 జూన్ రోజున TG: పోక్సో కేసులో అరెస్టైన బండి భగీరథ్‌కు మల్కాజ్గిరి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇంజినీరింగ్ ఫైనల్ ఎగ్జామ్స్ ఉండటంతో షరతులతో వారం పాటు బెయిల్ ఇస్తున్నట్లు వెల్లడించింది. దీంతో నెల రోజులకు పైగా చర్లపల్లి జైల్లో ఉన్న ఆయన విడుదలయ్యారు. కాగా తమ కూతురిని భగీరథ్ లైంగికంగా వేధించారని మైనర్ బాలిక తల్లి మే 8న...
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో వ్యక్తిగత, పారిశుధ్య పరిస్థితిపై యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సమీక్షించారు. ఈ సందర్బంగా చిన్నారుల మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులకు అందజేస్తున్న పోషకాహారం గురించి అంగన్వాడీ సిబ్బందిని...
నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను. పిల్లలతో సరదాగా మాట్లాడి, వారికి అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నాను.
అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తీరును పరిశీలించాను. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ...