Bharat Aawaz
నంద్యాల జిల్లా కొత్తపల్లి కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులులతో గడిపారు పిల్లలతో సరదాగా మాట్లాడి వారి ఆ అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నారు
నంద్యాల జిల్లా కొత్తపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని సందర్శించి అక్కడి చిన్నారులతో గడిపాను. పిల్లలతో సరదాగా మాట్లాడి, వారికి అందిస్తున్న పోషకాహారం గురించి తెలుసుకున్నాను. అనంతరం చిన్నారులతో కలిసి భోజనం చేసి, ఆహారం నాణ్యత, పరిశుభ్రత, మెనూ అమలు తీరును పరిశీలించాను. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు మెరుగైన పోషకాహారం, ఆరోగ్యకరమైన వాతావరణం అందేలా ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోందని ఈ...
190 Views