డి.ఎస్.బి.సి.యు చైర్మన్ కడియం మణికంఠ ను సన్మానించిన ఎమ్మెల్యే కొండయ్య
చీరాల  ఉమ్మడి ప్రకాశం జిల్లా గొర్రెల పెంపకందారుల సహకార యూనియన్ (డిఎస్ బీసీయూ )కు త్రిసభ్య కమిటీ చైర్మన్ గా కుంకలమర్రుకు చెందిన కడియం మణికంఠ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాధ్యత లు నిర్వహిస్తున్న త్రీమెన్ కమిటీ పదవీకాలాన్ని ఆరు నెలలపాటు కొనసాగిస్తూ ఆంధ్రప్ర దేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల చట్టం, 1964లోని సెక్షన్...
0 Comments 0 Shares 141 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com