Bharat Aawaz
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమం
స్వర్ణ ఆంధ్ర - స్వచ్చ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా యర్రగొండపాలెం పట్టణంలోని ఉట్ల స్థంబాల వీధిలోని అంగన్వాడీ కేంద్రంలో వ్యక్తిగత, పారిశుధ్య పరిస్థితిపై యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ శ్రీ గూడూరి ఎరిక్షన్ బాబు గారు సమీక్షించారు. ఈ సందర్బంగా చిన్నారుల మరుగుదొడ్లు, పరిసరాల పరిశుభ్రత పరిశీలించారు. అనంతరం చిన్నారులతో ముచ్చటించారు. చిన్నారులకు అందజేస్తున్న పోషకాహారం గురించి అంగన్వాడీ సిబ్బందిని...
201 Views