మైనార్టీ కళాశాల ప్రవేశ పరీక్ష, రెసిడెన్షియల్ ప్రారంభోత్సవం.

0
366

మెదక్ జిల్లా నర్సాపూర్ బాయ్స్ తెలంగాణ మైనారిటీల రెసిడెన్షియల్ స్కూల్, జూనియర్ కళాశాల 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశ ప్రక్రియ ప్రారంభోత్సవం ఘనంగా ఉత్సాహంగా నిర్వహించరు.ఈ కార్యక్రమానికి ప్రిన్సిపాల్  నసీమా షేక్ అధ్యక్షతన ఇట్టి కార్యక్రమాన్నీ ప్రవేశ ప్రక్రియను ప్రారంభించరూ మైనారిటీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను సంపూర్ణ అభివృద్ధిని అందించడంలో సంస్థ యొక్క నిబద్ధతను తెలియజేశారు.ఈ కార్యక్రమానికి జమియత్-ఉల్-ఉలమా జనరల్ సెక్రటరీ హాఫిజ్ కుతుబుద్దీన్ సాహెబ్; మదర్సతుస్సఫా ప్రిన్సిపాల్ మౌలానా అజీముద్దీన్; మదర్సా మిఫ్తా-ఉల్-ఉలూమ్ వైస్ ప్రిన్సిపాల్ మౌలానా ముజాహిద్ మస్జిద్-ఎ-సఫా ఇమామ్ హాఫిజ్ షేక్ మునీర్ హాజరయ్యారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Nara Lokesh: పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు... టీడీపీ ఎంపీలకు నారా లోకేశ్ కీలక సూచనలు.
టీడీపీ కేంద్ర కార్యాలయానికి మంత్రులతో పాటు ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలన్న మంత్రి నారా...
By Pagadala Venkateswar 2026-01-26 05:55:44 0 139
Telangana
మల్కాజిగిరి ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా  : మల్కాజిగిరి నియోజకవర్గ ప్రజలకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ...
By Sidhu Maroju 2026-03-18 13:48:48 0 177
Telangana
నిజాంపేట్ అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు
నిజాంపేట్ సర్కిల్ లోని పలు కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలను మంగళవారం టౌన్ ప్లానింగ్ అధికారులు...
By Ponnala Srinivasrao 2026-03-18 04:19:26 0 255
Andhra Pradesh
“⚡ ఉరుములు మెరుపులతో వర్షం బీభత్సం… జాగ్రత్తగా ఉండండి!” AP
“ఆకాశం ఒక్కసారిగా చీకటిగా మారింది… మెరుపులు మెరుస్తూ, గర్జనలు...
By Thokala Sivaji 2026-03-29 13:24:14 0 429
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com