Intrest Story writing
Watching social media
Watching social media
-
37 Posts
-
2 Photos
-
0 Videos
-
Reporter at Sankhavaram mandal
-
Studied Intermediate at Zphs schoolClass of 2 nd
-
Followed by 2 people
-
Experience
Fresher -
Language
Telugu
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
అగ్ని బాధితులను పరామర్శించిన MLA సత్యప్రభ...కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం, జి.కొత్తపల్లి గ్రామంలో అగ్నిప్రమాద భాధితులను పరామర్శించిన గౌరవ శాసనసభ్యులు శ్రీమతి వరుపుల సత్య ప్రభ రాజా గారు. ఈ సందర్భంగా భాధిత కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి 5 వేలు చొప్పున ఆర్థిక సాయం అందించటమే కాకుండా వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. భాధిత కుటుంబాలకు అన్ని విధాలుగా...0 Comments 0 Shares 700 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
మండలంలో పలు కుటుంబాలను పరామర్శించిన ముద్రగడ.....కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం ఆవెల్తీ గ్రామానికి చెందిన గోము చల్లయమ్మ గారి తాటాకు ఇల్లు ఇటీవలే కాలంలో అగ్ని ప్రమాదానికి గురై కాలిపోవడం జరిగింది. ఈ అగ్ని ప్రమాదం జరిగి పది రోజులు కావస్తున్న స్టానిక నాయకులు కాని, అధికార కూటమి ప్రభుత్వం కాని పట్టించుకోకపోవడం, కనీసం అధికారులు కూడా సంఘటన స్థలానికి వెళ్లకపోవడంతో ఈ విషయం తెలుసుకున్న ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ...0 Comments 0 Shares 514 Views 0 Reviews
-
మాధురి స్కూల్ నందు ఎంతో ఘనంగా నిర్వహించిన నేషనల్ సైన్స్ డే వేడుకలు..కాకినాడ జిల్లా శంఖవరం మండలం లోని కత్తిపూడి గ్రామంలోని మాధురి విద్యాలయంలో నేషనల్ సైన్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. విద్యార్థుల్లో శాస్త్రీయ చైతన్యం పెంపొందించాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాధురి విద్యాలయ సంస్థల చైర్మన్ కడారి తమ్మయ్య నాయుడు, డైరెక్టర్ శ్రీమతి కడారి సీతాదేవి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు విద్యార్థులు రూపొందించిన శాస్త్ర...0 Comments 0 Shares 527 Views 0 Reviews
-
శంఖవరంలో ఘనంగా టైలర్స్ డే వేడుకలు..శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రతి ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన కుట్టు మిషన్ సృష్టికర్త "విలియమ్స్ హో" జయంతిని టైలర్స్ డే గా జరుపుకుంటారు దర్జీలు. తమ జీవితాలకు దారి చూపిన ఆయన జయంతిని మండల కేంద్రమైన శంకవరంలో దర్జీలు శనివారం ఘనంగా జరుపుకున్నారు. విలియమ్స్ హో చిత్రపటానికి టైలర్స్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం శివ దుర్గ టైలర్స్ అండ్ వర్కర్స్ అసోసియేషన్ సభ్యులు, దర్జీలు ఆధరవ్యంలో కేక్ కట్...0 Comments 0 Shares 508 Views 0 Reviews
-
వేట్లపాలెం బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ ప్రమాదం.. 21 మంది మృతికాకినాడ జిల్లా కాకినాడ జిల్లాలో తీవ్ర విషాధం చోటు చేసుకుంది. శనివారం సామర్లకోట మండలం వేట్లపాలెంలో భారీ పేలుడు సంభవించింది. ఓ బాణాసంచా తయారీ కేంద్రంలో టపాసులు తయారు చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించింది దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో భారీగా ఎగిసి పడుతున్న మంటల్లో చిక్కుకుని 21 మంది కార్మికులు సజీవ దహనమై పోయారు. పలువురు గాయపడ్డారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం...0 Comments 0 Shares 736 Views 0 Reviews
-
ప్రత్తిపాడులో ఉద్యమి సభ్యత్వాలకు వేగం – అధినేత ఆదేశాలు, నేతల సమన్వయంకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో జనసేన పార్టీ ఉద్యమి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశించినట్లు రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, నియోజకవర్గ సమన్వయకర్త మేడిశెట్టి సూర్యకిరణ్ (బాబీ) తెలిపారు. మంగళవారం అధినేతను మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భంగా నియోజకవర్గంలోని రాజకీయ, సామాజిక పరిస్థితులపై ఆయనతో విస్తృతంగా చర్చించారు. ఈ సందర్భంగా అధినేత పవన్ కళ్యాణ్...0 Comments 0 Shares 539 Views 0 Reviews
-
ఆధ్యాత్మిక క్షేత్రంగా ప్రసిద్ధి చెందుతున్న ఆంధ్ర శబరిమలై..ఆధ్యాత్మిక క్షేత్రంగా విరజిల్లుతున్న ఆంధ్రా శబరిమలై పర్వతంపై ప్రత్యేక ఆకర్షణగా శివుడు–ఆంజనేయస్వామి విగ్రహాలు అందరిలో ఆధ్యాత్మికతత్వం పెంపొందించడమే ధ్యేయం: ఆలయ ట్రస్టు చైర్మన్ భూపతి కుసుమంచి శ్రీనివాసరావు ప్రత్యేక దృష్టి... శంఖవరం: కాకినాడ జిల్లాలోని మెట్ట ప్రాంతమైన శంఖవరం మండలంలోని సబ్ ప్లాన్ ముఖద్వారమైన పెదమల్లాపురం పంచాయతీ పరిధిలోగల సిద్ధివారిపాలెం, అంకంపాలెం గ్రామాల...0 Comments 0 Shares 545 Views 0 Reviews
-
హైస్కూల్ విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు...కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు హైస్కూల్లో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు మేరకు విద్యార్థులకు ఆల్బెండజోల్ మాత్రలు వేసే కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ఖాదీ గ్రామీణ పరిశ్రమల బోర్డ్ వైస్ చైర్మన్ కొమ్ముల కన్నబాబు, ప్రత్తిపాడు సిహెచ్సి వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుగుల నాని, వైద్య ఆరోగ్య సిబ్బంది, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు, విద్యార్థుల అధిక సంఖ్యలో ఈ సేవలు వినియోగించికోవడం...0 Comments 0 Shares 575 Views 0 Reviews
-
సత్యదేవుని ప్రసాదాలు కౌంటర్ వద్ద భక్తులు ఒకరిపై ఒకరు దాడి...కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ప్రముఖ పుణ్యక్షేత్రం అన్నవరం దేవస్థానంలో ఆలయ తొలి పాంచాల వద్ద ప్రసాద విక్రయ కేంద్రాల వద్ద క్యూలైన్లో వివాదం చోటుచేసుకుంది... ప్రసాదం కొనుగోలు చేసే భక్తులు , ఒకరిపై ఒకరు దాడి చేసుకోవడంతో అది తీవ్ర వివాదంగా కొనసాగింది.. ప్రసాదం తీసుకునేందుకు విచ్చేసిన భక్తులు వారిలో వారు దాడి చేసుకోవడంతో అక్కడ ఉన్న దేవస్థానం సిబ్బంది వారిని నియంత్రించడంలో విఫలం అయ్యారు.....0 Comments 0 Shares 645 Views 0 Reviews
-
ఆటో - టిప్పరు లారీ ఢీ.. ఒకరి మృతి, 12 మందికి గాయాలు...కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక కూలీ అక్కడికక్కడే మృతి చెందగా, మరో పన్నెండు మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉప్పాడ కొత్తపల్లి మండలం శ్రీరాంపురం గ్రామానికి చెందిన కూలీలు చెట్లు నరికే పనుల కోసం ఆటోలో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… శ్రీరాంపురం గ్రామం నుంచి ప్రత్తిపాడు...0 Comments 0 Shares 607 Views 0 Reviews
-
నత్తనడకగా పోలవరం కాలువ పనులు...ఎంతో ప్రతిష్టత్మాక చేపట్టిన పోలవరం ప్రాజెక్ట్ పనులు, హైవే రోడ్డుఫై చేపట్టిన బ్రిడ్జ్ పనులు నత్తనడకగా సాగుతున్నాయి... దీనవలన రోడ్డుఫై పనులు సంబందించిన సామాగ్రి అక్కడికక్కడే ఉంచడం వల్ల వెళ్లే వాహనాలకు, ప్రయాణికులకు ఇబ్బందులు తేలెత్తున్నాయి... గత దశబ్దాలు కాలం నుండి ఈ పోలవరం పనులు నత్తనడకగా కొనసాగుతున్నాయి... అనేక ప్రభుత్వాలు మారిన పోలవరం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయలేక పోతున్నారు.. ఇప్పటికైనా...0 Comments 0 Shares 600 Views 0 Reviews
-
కత్తిపూడిలో డ్రైవర్లు నిర్లక్ష్యం.. రెండు లారీలు ఢీకొనడంతో సంబవించిన ప్రమాదం.. మంటల్లో క్లీనర్ మృతి..కాకినాడ జిల్లా శంఖవరం మండలం కత్తిపూడి శివారు రావికంపాడు వెళ్ళు జంక్షన్ వద్ద గురువారం తెల్లవారుజామున కంటైనర్ వాహనం, వేరేవాహనం ఢీకొన్న సంఘటనలో భారీ అగ్నీకీలలు వ్యాపించాయి. చేపల మేతతో వెళ్తున్న లారీని కంటైనర్ డీకొట్టడంతో ఇంజెన్లు నుండి మంటలు చెలరేగడంతో ప్రమాదం సంభవించడం జరిగింది, డ్రైవర్స్ ఇద్దరు సురక్షితంగా బయట పడ్డారు.. కంటైనర్ క్లీనర్ అగ్నికీలలుకు సజీవ దహనం అయ్యారు.. హైవే రెస్క్యూ...0 Comments 0 Shares 613 Views 0 Reviews
-
కత్తిపూడి ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ బిల్లులు అక్రమ వసూలు ఫై AE కి పిర్యాదు..కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామ "ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్" బిల్లులు అవినీతిఫై ఎలక్ట్రికల్ AE గారు పిర్యాదు... శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో ఎలక్ట్రికల్ లైన్ మ్యాన్ #రామకృష్ణ కరెంటు బిల్లులు కట్టేస్తామని చెప్పి ప్రజలు దగ్గర డబ్బులు వసూలు చేసి బిల్లులు కట్టగపోగా పైన అప్డేట్ అవ్వలేదని తరుచూ సమాధానం ఇవ్వడంతో, బిల్లులో పాతబకాయిలు చూపించడంతో, సేవలలో కూడా జాప్యం...0 Comments 0 Shares 649 Views 0 Reviews
-
గతంలో దాడికి గురి అయిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు రామచంద్రయాదవ్...కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలం కత్తిపూడి గ్రామంలో గత నెలలో కొందరు వ్యక్తులు డాడీ సంఘటనలో గాయపడిన ముత్తిన రామకృష్ణని పరామర్శించిన బి సి వై పార్టీ అధ్యక్షులు బోడె రామచంద్ర యాదవ్ గారు... కత్తిపూడిలో బాధితుడు ముత్తిన రామకృష్ణ గారిని పలకరించి దాడికి సంబందించి సంఘటన వివరాలు తెలుసుకోవడం జరిగింది... దీనిపై పత్రిక మీడియా సమావేశం ద్వారా ఎవరు అయితే దాడికి పాల్పడ్డారో వారిని...0 Comments 0 Shares 657 Views 0 Reviews
-
నకిలీ ఆయిల్ తయారీ కేంద్రంపై పోలీసులు దాడులు...కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ప్రత్తిపాడు మండలం ధర్మవరం శివారున అక్రమంగా తయారీ చేస్తున్న కల్తీ వంట నూనె తయారీ కేంద్రంపై ప్రత్తిపాడు పోలీసులు దాడులు నిర్వహించారు. ఎస్సై లక్మి కాంతం ఆధ్వర్యంలో నకిలీ ఆయిల్ తయారీ పాల్పడుతున్న నిందితుని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 15 నకిలీ ఆయిల్ డబ్బాలను,తయారీ ఉపయోగిస్తున్న 4 క్రూడ్ ఆయిల్ డబ్బాలు,తయారీకి ఉపయోగిస్తున్న పరికరాలను స్వాధీనం...0 Comments 0 Shares 656 Views 0 Reviews
-
రోడ్లు వేసేది ఎప్పుడు మా బ్రతుకులు బాగుపడేది ఎప్పుడు...? ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రజలుకాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం జె. అన్నవరం గ్రామం నుండి గొంటూవానిపాలెం వరకు దశబ్దాల కాలం నుండి గిరిజన ప్రజలు, ప్రయాణికులు నరకయాతన అనుభవిస్తూ ఎదురుకుంటున్న రోడ్డు సమస్య పరిష్కారం కోరుతూ నిరసనలు తెలియజేస్తూ రోడ్డు మార్గాన సంబందించిన గ్రామాల్లో కూడా భారీ ఎత్తున కొనసాగుతున్న దీక్షలు... నిరసన తలియజేస్తున్న ప్రజలను అడ్డుకుంటున్న పోలీసులు... గత దశాబ్దాల కాలం నుండి...0 Comments 0 Shares 662 Views 0 Reviews
-
హైకోర్టు ఉత్తర్వులు పాటించకపోతే చర్యలు తీసుకుందాం... అన్నవరం ఎస్.ఐశ్రీ కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ జి బిందు మాధవ్ ఐపీఎస్ గారు ఉత్తరుల మేరకు పెద్దాపురం సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ శ్రీ డి శ్రీహరి రాజు గారు మరియు ప్రత్తిపాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ బి సూర్య అప్పారావు గారి సూచనలు మేరకు అన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత తనిఖీలు నిర్వహించి కోడిపందాలకు తయారుచేసిన బరులను డిప్యూటీ తాసిల్దారు గారు మరియు అన్నవరం ఎస్ఐ గారు జాయింట్ గా సందర్శించి, సదరు గ్రామాల్లో...0 Comments 0 Shares 708 Views 0 Reviews
-
కలెక్టర్ గారికి సమస్యలపై వినతిపత్రం - క్షేత్ర సహాయకుల సంక్షేమ సంఘంఈ రోజు కాకినాడ జిల్లా ఫీల్డ్ అసిస్టెంట్ అందరూ, గౌరవ కలెక్టరు గారికి మరియు పిఠాపురం ఏరియా డెవలప్మెంట్ అథారిటీ (PADA),వారికి VBGRAMG క్రొత్త విధానంలో మనలను GRS ల గుర్తించాలని, ఉద్యోగ భద్రత తో కూడిన సాలరీల పెంపు మరియు దీర్ఘకాలికంగా పెండింగులో ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ సమస్యలపై కలెక్టర్ గారి కార్యాలయంలో సంబంధదిత అధికారులకు వినతి పత్రం ఇవ్వడం జరిగింది.... ప్రధానమైన డిమాండ్స్: 1. దేశం లో...0 Comments 0 Shares 719 Views 0 Reviews
More Stories