ప్రభుత్వ కస్తూరిబా, వసతి గృహాలు క్లీన్ అండ్ ఆక్టివిటీ సమర్థవంతంగా నిర్వహించాలి.... జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్.

0
167

మెదక్ జిల్లా కుల్చారం మండలం కస్తూరిబా గాంధీ విద్యాలయాన్ని సందర్శించి బాలికలకు అమలవుతున్న సౌకర్యాలు విద్యా బోధన పరిసాల పరిశుభ్రత మెనూ సంబంధిత వాటిని క్షుణ్ణంగా 

పరిశీలించారు.ప్రస్తుతం ఉన్న వసతులు ఇంకా మెరుగైన వసతులు కల్పన సంక్రాంతి సెలవు దినాల్లో క్లీనింగ్ యాక్టివిటీ అమలు చేస్తున్నట్లు వివరించారు.జిల్లావ్యాప్తంగా అన్ని కేజీ బీవీలు లతోపాటు అన్ని సంక్షేమ వసతి 

గృహాలలో క్లీనింగ్ యాక్టివిటీ అమలు ఉపాధ్యాయులకు 

స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: యువకుడి అదృశ్యంపై కేసు నమోదు
పుంగునూరు మండలం, పాలెంపల్లి గ్రామానికి చెందిన గౌరీ శంకర్ (21) అనే యువకుడు గత మూడు నెలలుగా...
By Kothuru Murali 2026-03-24 13:24:02 0 117
Andhra Pradesh
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రభుత్వం తుది నోటిఫికేషన్ ▪️కొత్త జిల్లాల ఏర్పాటుతో ఏపీలో 28కి...
By Gadiyapudi Narendra 2025-12-30 17:15:05 0 206
Telangana
బస్సు ప్రమాదంలో షాకింగ్ నిజాలు.|
కర్నూల్ బస్సు ప్రమాదంపై వీడిన మిస్టరీ      హైదరాబాద్: 19 మంది ప్రాణాలు తీసిన ఒక...
By Sidhu Maroju 2025-10-25 15:44:11 0 227
Andhra Pradesh
ఎమ్మిగనూరు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఎర్రకోట రాజీవ్ రెడ్డి
స్త్రీ మాత్రుమూర్తులకు మాత్రుదినోత్సవ శుభాకాంక్షలు తల్లి ప్రేమకు సాటి ఈ ప్రపంచంలో మరొకటి...
By Boya Dasthagiri 2026-05-10 09:34:15 0 97
Andhra Pradesh
తాడిపత్రి లో బైక్ ర్యాలీ
తాడిపత్రి పట్టణం లో హనుమాన్ జయంతి సందర్భంగా హిందూసోదరులు బైక్ ర్యాలీ నిర్వహించారు . ఇందులో ఆర్...
By Gitta Raju 2026-04-03 01:06:31 0 195
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com