పుంగనూరు:పగడాల వారి పల్లిలో పశు ఆరోగ్య శిబిరం.

0
232

పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం, కందూరు పంచాయతీ, పగడాల వారి పల్లిలో సోమవారం పశువైద్య శిబిరం నిర్వహించారు. వైద్యాధికారిని చందన ప్రియ తెలిపిన వివరాల ప్రకారం, ఈ కార్యక్రమంలో 156 పశువులకు పిడుదుల మందు పిచికారి, నట్టల నివారణ మందు పంపిణీ చేశారు. అలాగే, 80 గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందు పంపిణీ, 17 పశువులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. పాల దిగుబడి, పశుసంపద అభివృద్ధికి తీసుకోవాల్సిన అంశాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది పాల్గొన్నారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Srikant Nagulapalli, IAS: Leading Digital Governance
A Visionary Civil Servant Leading Innovation, Public Policy, and Citizen-Centric Administration...
By Lokeshwari Panthadi 2026-07-13 10:42:45 0 235
Telangana
భాద్యతలు చేపట్టిన నూతన సర్పంచ్ భాగ్యమ్మ
 డిసెంబర్ 22 (భారత్ అవాజ్):కొత్తగూడ మండలంలోని 24 గ్రామ పంచాయతీలలో సోమవారం రోజున నూతనంగా...
By Bheeshman King 2025-12-22 16:41:55 0 409
SURAKSHA
P. Ranjit Basha, IAS: Leading Governance with Vision
A Dynamic Civil Servant Driving Administrative Excellence, Transparent Governance, and Inclusive...
By Lokeshwari Panthadi 2026-07-11 11:00:33 0 254
SADHANA
Supreme Court Mandates School Menstrual Equity
The Supreme Court of India has sharply reviewed compliance regarding its landmark mandate for...
By Dunna Jessicaruth 2026-05-26 08:31:54 0 651
Uttar Pradesh
Power Crisis Triggers Political Sparring
A severe electricity and water shortage across Uttar Pradesh has sparked intense political debate...
By Dunna Jessicaruth 2026-05-25 11:10:08 0 611
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com