రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు !!

0
227

కర్నూలు : కర్నూలు జిల్లా :

* రోడ్డు ప్రమాదాల నివారణకు ‘స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో’ కార్యక్రమం.

కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారి ఆదేశాల మేరకు  రోడ్డు ప్రమాదాల నివారణకు అర్ధరాత్రి నుండి తెల్లవారుజాము వరకు  కర్నూలు  పోలీసులు  వాహానాల డ్రైవర్లకు  “స్టాప్‌ - వాష్‌ అండ్‌ గో” కార్యక్రమం నిర్వహిస్తున్నారు. 

వాహనాలకు సంబంధించిన పత్రాలు, డ్రైవర్‌ల లైసెన్సుల వంటి భద్రతా ప్రమాణాలను పరిశీలిస్తున్నారు.

జిల్లా లో ఆదోని, పత్తికోండ, ఎమ్మిగనూరు, కర్నూలు సబ్ డివిజన్ లలోని నేషనల్ హైవేల లో లారీలు, ప్రవేట్ ట్రావెలింగ్ బస్సులు, ఆర్టీసి బస్సులు , కార్లు, మినీ వ్యాన్లు, లగేజీ బొలేరో వాహనాలను పోలీసులు ఆపి ఆ డ్రైవర్లకు నీళ్లతో ముఖం కడిగించి పంపిస్తున్నారు.

వాహనాలను అతి వేగంతో నడపకూడదని,  రాంగ్ రూట్ లో వెళ్ళకూడదని, పరిమితికి మించి ప్రయాణీకులను ఎక్కించుకోకూడదనిన పోలీసు అధికారులు ఆయా వాహనాల డ్రైవర్లకు తెలియజేస్తున్నారు. 

Search
Categories
Read More
Telangana
కరీంనగర్ : ఒక్క చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..!
కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి లో తండ్రి కొడుకులపై హత్య...
By Sunka Santhosh 2026-05-26 17:52:15 0 124
Andhra Pradesh
మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.
మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక...
By Pagadala Venkateswar 2026-04-10 05:45:06 0 104
Telangana
ఇంటర్నేషనల్ ఫిష్ పాండ్ గూడెం సత్యనారాయణ స్వామి ఆలయాభివృధికి నిధులు మంజూరు : ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
మంచిర్యాల జిల్లా : ఈరోజు మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు నివాసంలో ఏర్పాటు...
By Avunoori Mahesh 2026-04-30 16:27:39 0 223
Telangana
సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?
*సంక్రాంతి పండగకు ఊరు వెళ్ళేదెలా?*      *పలు బస్టాండ్ లో ప్రయాణికుల అవస్థలు!*...
By Pinnehasan Odela 2026-01-10 13:26:22 0 205
Andhra Pradesh
ప్రభుత్వ వైద్య కళాశాల మహిళా హాస్టల్ వసతి గృహం ప్రారంభం
విజయవాడ   సిద్ధార్ధ ప్రభుత్వ వైద్య కళాశాలలో విద్యార్ధినులకు, సీనియర్ రెసిడెంట్ మహిళా...
By Rajini Kumari 2025-12-23 10:14:48 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com