మదనపల్లె విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి.

0
144

మదనపల్లెకు చెందిన విలేఖరి గంగాధర్ గుండెపోటుతో మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను స్థానిక మోడ్రన్ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గంగాధర్ మృతి పట్ల పాత్రికేయ వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నాయి. ఆయన మృతదేహాన్ని గురువారం సాయంత్రం దేవళం వీధిలోని నివాసానికి తరలించారు. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: శుభారాం ప్రభుత్వడిగ్రీ కళాశాల వద్ద అగ్ని ప్రమాదం
పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ వద్ద శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించింది. స్థానికులు...
By Kothuru Murali 2026-03-06 11:48:03 0 195
Andhra Pradesh
శ్రీ పవన్ కళ్యాణ్ గారి దార్శనికతను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యం నరేంద్ర దండి
ఆత్మీయ మిత్రుడు ఎర్రంశెట్టి మస్తాన్ రాయల్ ప్రత్యేక ఆహ్వానం మేరకు విజయవాడ అమరావతి కన్వెన్షన్ లో...
By Benguluri Madhubabu 2026-06-28 12:26:58 0 150
Telangana
బైక్ ర్యాలీ...
ఫీజు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెండర్, యూత్ డిక్లరేషన్ హామీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వ...
By Sadaq Sadaq 2026-09-05 14:43:02 0 140
SURAKSHA
Anand Jain IPS: Leading J&K Armed Police with Vision
A seasoned IPS officer of the AGMUT cadre, Anand Jain has earned a reputation for strengthening...
By Lokeshwari Panthadi 2026-07-27 09:54:50 0 298
Telangana
వాజ్‌పేయి నగర్ యువత.. బీఆర్ఎస్‌లో చేరిక.|
● మర్రి రాజశేఖర్ రెడ్డి, మల్లారెడ్డి సమక్షంలో గులాబీ కండువా ● ప్రజా సంక్షేమమే పార్టీ లక్ష్యమని...
By Sidhu Maroju 2026-07-31 10:48:20 0 120
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com