కరీంనగర్ : ఒక్క చిన్న గొడవ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది..!

0
153

కరీంనగర్ జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి లో తండ్రి కొడుకులపై హత్య యత్నం  జరిగింది. ఈ ఘటనలో తండ్రి నందికొండ రాజు 42 సం" మృతిచెందగా కొడుకులు నిషాద్ 13 సం"  తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు .ఇంటి పక్కన ఉన్న వ్యక్తితో నెలకొన్న విభేదాలు హత్యకు కారణమని సమాచారం . స్థానికుల  సమాచారంతో ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది .

Search
Categories
Read More
Sports
హైదరాబాద్ లో రగ్బీ ప్రీమియర్ లీగ్ పోటీల నిర్వహణ
భారతదేశంలో రగ్బీ ప్రీమియర్ లీగ్ (RPL) రెండవ ఎడిషన్ 2026, జూన్ 16 నుండి జూన్ 28...
By Avunoori Mahesh 2026-04-18 17:07:02 0 244
Andhra Pradesh
రెడ్డివారిపల్లెలో రూ.57,000 ధర పలికిన వినాయకుని లడ్డు.
అన్నమయ్య జిల్లా పెద్దమండ్యం మండలం రెడ్డివారిపల్లెలో గణేష్ నిమజ్జన మహోత్సవాన్ని శోభాయాత్రగా ఘనంగా...
By Pagadala Venkateswar 2026-09-17 05:03:03 0 52
Andhra Pradesh
“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమం
“మీ వద్దకు – మీ గళ్ళా మాధవి” కార్యక్రమంలో భాగంగా రెండవ రోజు 49వ...
By Chennaiah Kati 2026-07-02 17:46:57 0 97
Telangana
గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతూ పట్టుబడిన ఇద్దరు నిందితులు.. పరారీలో మరో ఇద్దరు
రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో గంజాయి అక్రమ రవాణా,విక్రయాలకు పాల్పడుతున్న ఇద్దరు నిందితులను...
By Avunoori Mahesh 2026-06-03 16:03:26 0 187
BMA
Climate Reporting: Journalists Facing Extreme Heatwaves
Field reporters documenting India’s intensifying environmental crises, from 50-degree...
By JoinBMA 2026-08-21 08:07:06 0 213
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com