బాల కార్మికులకు 10 మంది విద్యార్థులకు విముక్తి

0
104

కోనేరు సంస్థ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ వారి ఆధ్వర్యంలో బాల కార్మికులపై రిస్కు చేయడం జరిగింది 

 రాజశేఖర్ కానిస్టేబుల్, సి ఆర్ పి భాష, శ్రీనివాసులు,మౌనిక ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మునిస్వామి ఏరియా కోఆర్డినేటర్ చిన్న రామాంజనేయులు సోషల్ మొబిలైజర్ గూడూర్ పాత బస్టాండ్ నందు చైల్డ్ లేబర్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరిగింది పులకుర్తి పి కోటకొండ పోలకల్ వివిధ ప్రాంతాల నుండి పత్తి చేను పనులకు బాలలను తరలిస్తుండగా కానిస్టేబుల్ సోమ గోపాల్ పిల్లల తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇకపై నుంచి ఎవరైనా బాల బాలికలను తీసుకెళ్లినట్లు మా దృష్టికి వచ్చిందా మీపై కఠిన చర్యలు తీసుకుంటాము పిల్లలు బడికి పెద్దలు పనికి అని మన చట్టంలో ఉంది కాబట్టి మన చట్టాన్ని గౌరవించి పిల్లలందరిని స్కూల్ కి పంపించండి అలా పంపించినచో తల్లిదండ్రులకు తల్లికి వందనం అనే పథకంలో తల్లి ఖాతలోకి 15,000 వేయడం జరుగుతుంది కాబట్టి మీరు అందరూ దీనిని దృష్టిలో పెట్టుకొని పిల్లలను స్కూల్ కి పంపించండి నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వారి భవిష్యత్తును తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరి చేతుల్లో ఉన్నది రేపటి భవిష్యత్తు కోసం పెద్దలందరూ కష్టపడి పనులు చేసుకుంటూ పిల్లలకు మంచి చదువులు చదివించి వారి భవిష్యత్తు బంగారు బాటగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీ అందరి చేతిలో ఉన్నది అని తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు రాజశేఖర్ కానిస్టేబుల్, శ్రీనివాసులు, భాష సి ఆర్ పి మౌనిక ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మునిస్వామి ఏరియా కోఆర్డినేటర్ చిన్న రామాంజనేయులు సోషల్ మొగలైజర్ తదితరులు పాల్గొన్నారు

Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com