ప్రొద్దుటూరు వార్తలు & విశేషాలు | Naveen Kumar
Bringing Proddatur to your screen. 📱
Fast. Fact-checked. Local.
📍 Proddatur, Kadapa Dist.
#ProddaturUpdates #LocalNews
Bringing Proddatur to your screen. 📱
Fast. Fact-checked. Local.
📍 Proddatur, Kadapa Dist.
#ProddaturUpdates #LocalNews
-
20 Posts
-
17 Photos
-
0 Videos
-
Followed by 2 people
-
Experience
Fresher -
Language
Hindi , Telugu , Tamil
-
Current Position
Non-Working
-
State
Andhra Pradesh (AP)
Recent Updates
-
వేచి చూడకుండా ధరకాస్తు చేసుకోండి.ఆర్జీయూకేటీ (RGUKT) ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులు రీవెరిఫికేషన్ లేదా రీవాల్యుయేషన్ ఫలితాల కోసం వేచి చూడాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. 📢 💻 ఆసక్తి గల విద్యార్థులు వెంటనే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. 📅 దరఖాస్తుల చివరి తేదీ: ఈ నెలాఖరు వరకు ✅ రీవెరిఫికేషన్ / రీవాల్యుయేషన్ అనంతరం మార్కుల్లో మార్పులు వచ్చినా అధికారిక SSC సవరించిన మార్కులను...0 Comments 0 Shares 183 Views 0 ReviewsPlease log in to like, share and comment!
-
అంగన్వాడీ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం.వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మండలాల్లో అంగన్వాడీ వర్కర్ మరియు హెల్పర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరడమైనది. 📍 ప్రాంతాలు: ప్రొద్దుటూరు అర్బన్, ఎర్రగుంట్ల, కొండాపురం, ముద్దనూరు, మైదుకూరు, చాపాడు మరియు ఇతర మండలాలు. ✅ ముఖ్య సమాచారం: • అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణత • వయస్సు: 21–35 ఏళ్లు (నిబంధనల ప్రకారం సడలింపు ఉంటుంది) • కేవలం వివాహిత మహిళలు మాత్రమే అర్హులు. 📅 చివరి తేదీ:...0 Comments 0 Shares 337 Views 0 Reviews
-
Warning ⚠️ to Bookiesప్రొద్దుటూరులో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై కఠినంగా చర్యలు తీసుకుంటామని ప్రొద్దుటూరు ASP విభు కృష్ణ గారు హెచ్చరించారు. ప్రస్తుతం IPL సీజన్ నేపథ్యంలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహించే వారు, పాల్గొనే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం తెలిసిన పౌరులు వెంటనే పోలీసులకు తెలియజేయాలని సూచించారు. 📞 సమాచారం ఇచ్చిన వారి వివరాలు పూర్తిగా గోప్యంగా...0 Comments 0 Shares 351 Views 0 Reviews1
-
-
In wins third t20 World Cupకడప : టీ-20 వరల్డ్ కప్ ఫైనల్స్లో న్యూజిలాండ్ జట్టుపై భారత జట్టు విజయం సాధించడంతో జిల్లా వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు సంబరాలు చేసుకు న్నారు. కడప నగరంలోని రాజీవ్ మార్గ్ వద్ద ఎల్డీ స్క్రీన్ ఏర్పాట్లు చేయడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఆదివారం సాయంత్రం నుంచే అక్కడికి చేరుకుని వీక్షించారు. కడప ఎమ్మెల్యే మాధవి, తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డిలు అక్కడికి చేరుకుని మ్యాచ్ను వీక్షించారు....0 Comments 0 Shares 336 Views 0 Reviews
-
Cow rescuedప్రొద్దుటూరు గాంధీ రోడ్డులో డ్రైనేజ్ కలువలో పడిపోయిన ఆవును రక్షించేందుకు రాత్రి సమయంలోనే రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభమైంది. ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ప్రత్యేక పరికరాలు మరియు తాళ్ల సహాయంతో ఆవును జాగ్రత్తగా బయటకు తీసే ప్రయత్నం చేశారు.RSS సభ్యులు, మున్సిపాలిటీ సిబ్బంది మరియు స్థానిక సామాజిక సేవకులు కలిసి సమన్వయంతో పనిచేసి చివరికి ఆవును సురక్షితంగా బయటకు తీశారు. ఈ సంఘటన సమాజంలో మానవత్వం ఇంకా...0 Comments 0 Shares 328 Views 0 Reviews
-
ఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం
పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumarఏప్రిల్ 25న పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 4 వరకు దరఖాస్తుకు అవకాశం పాలిటెక్నిక్ కళాశాలల్లో ఇంజినీరింగ్, నాన్- ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు పాలిసెట్-2026ను వచ్చేనెల 25న నిర్వహించనున్నారు. ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో జరిగే పదో తరగతి పరీ క్షలకు హాజరయ్యే విద్యార్థులు దరఖాస్తు చేసు కోవచ్చు. ఓసీ, బీసీ విద్యార్థులు రూ.400, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.100 చెల్లించి ఏప్రిల్ 4 వరకు ఆన్లైన్ లో దరఖాస్తులు సమర్పించవచ్చు. https://polycetap.ap.gov. inలో సమర్పించవచ్చు. #Naveen kumar0 Comments 0 Shares 545 Views 0 Reviews -
6 నుంచి అమ్మవారిశాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి (అమ్మవారిశాల) ఆలయంలో శుక్ర వారం నుంచి ఆదివారం వరకు ఆధ్యాత్మిక ప్రవచనా లను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారం, శ్రీల క్ష్మీనరసింహ ఆవమి ఆవిర్భావం అనే అంశాలపై ప్రవచిస్తారని ఆయన పేర్కొన్నారు.6 నుంచి అమ్మవారిశాలలో ఆధ్యాత్మిక ప్రవచనాలు ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శ్రీవాసవి కన్యకాపరమేశ్వరిదేవి (అమ్మవారిశాల) ఆలయంలో శుక్ర వారం నుంచి ఆదివారం వరకు ఆధ్యాత్మిక ప్రవచనా లను నిర్వహిస్తున్నట్లు ఆర్యవైశ్యసభ అధ్యక్షుడు బుశెట్టి రాంమోహన్రావు ఒక ప్రకటనలో తెలిపారు. రోజూ సాయంత్రం 6.30 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు డాక్టర్ బాచంపల్లి సంతోష్కుమార్ శాస్త్రి మహాభారతంలోని శ్రీకృష్ణ రాయబారం, శ్రీల క్ష్మీనరసింహ ఆవమి ఆవిర్భావం అనే అంశాలపై ప్రవచిస్తారని ఆయన పేర్కొన్నారు.0 Comments 0 Shares 281 Views 0 Reviews -
8న క్రికెట్ జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27
సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar8న క్రికెట్ జట్ల ఎంపిక కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న 2026-27 సంవత్సరంఅండర్ -19, సీనియర్స్ పురుషుల క్రికెట్ జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఆధార్ కార్డు, టెన్త్ మార్క్ లిస్ట్, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5), పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, ఒరిజినల్ తో పాటు ఒక సెట్ జిరాక్స్లను తీసుకురావాలన్నారు. క్రీడాకా రులు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురాలని కోరారు. ఎంపికలు ఉదయం 8 గంటలకు వైఎ స్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో జరుగుతాయని తెలిపారు. 2007 సెప్టెంబరు 1 తర్వాత జన్మిం చిన వారు ఎంపికలకు అర్హులని చెప్పారు.#Naveen kumar2 Comments 0 Shares 630 Views 0 Reviews -
✨ Celebrate the Divine Appearance of Sri Chaitanya Mahaprabhu! ✨
Join us at ISKM Proddatur for a soulful and blissful Gaura Purnima festival. Immerse yourself in the nectar of Harinama Sankirtanam, witness the grand Maha Abhishekam, and enjoy a delicious Maha Prasadam feast! 🙏💛#GauraPurnima2026 #SriChaitanyaMahaprabhu #ISKMProddatur #Proddatur #Kadapa #Naveen Kumar✨ Celebrate the Divine Appearance of Sri Chaitanya Mahaprabhu! ✨ Join us at ISKM Proddatur for a soulful and blissful Gaura Purnima festival. Immerse yourself in the nectar of Harinama Sankirtanam, witness the grand Maha Abhishekam, and enjoy a delicious Maha Prasadam feast! 🙏💛#GauraPurnima2026 #SriChaitanyaMahaprabhu #ISKMProddatur #Proddatur #Kadapa #Naveen Kumar0 Comments 0 Shares 1K Views 0 Reviews -
⚠️ భక్తులకు గమనిక: రేపు గ్రహణం సందర్భంగా ఆలయాల సమయాల్లో మార్పులు.రేపు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఈ క్రింది సమయాలను గమనించగలరు#Proddatur #Kadapa #ChandraGrahanam #LunarEclipse2026 #TempleUpdate #Naveen kumar⚠️ భక్తులకు గమనిక: రేపు గ్రహణం సందర్భంగా ఆలయాల సమయాల్లో మార్పులు.రేపు (మంగళవారం) సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా ప్రొద్దుటూరు మరియు చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రముఖ ఆలయాలను తాత్కాలికంగా మూసివేస్తున్నారు. భక్తులు ఈ క్రింది సమయాలను గమనించగలరు#Proddatur #Kadapa #ChandraGrahanam #LunarEclipse2026 #TempleUpdate #Naveen kumar0 Comments 0 Shares 1K Views 0 Reviews
-
Warm Welcome to Naveen Kumar !
We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel.
Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story!
Welcome aboard!
Bharat AawazWarm Welcome to Naveen Kumar ! We’re thrilled to have you join our reporting team. Hoping & Counting, Your expertise will be a huge asset as we continue to bring high-quality coverage to our channel. Please take a moment to check the Pages, Groups, Posts and Messages for our editorial guidelines and current lead list. We look forward to seeing your first story! Welcome aboard! Bharat Aawaz1 Comments 0 Shares 291 Views 0 Reviews -
🎓 రేపు ప్రవేశ పరీక్ష - విద్యార్థులు గమనించండి! 🎓
రాజుపాలెం మండలంలోని వెల్లాల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు రేపు (ఆదివారం) పరీక్ష నిర్వహించబడుతుంది.#Naveen🎓 రేపు ప్రవేశ పరీక్ష - విద్యార్థులు గమనించండి! 🎓 రాజుపాలెం మండలంలోని వెల్లాల డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాలలో ప్రవేశాలకు రేపు (ఆదివారం) పరీక్ష నిర్వహించబడుతుంది.#Naveen0 Comments 0 Shares 522 Views 0 Reviews -
🏏 Big Opportunity for Kadapa Cricketers! 🌟
Your dream to represent the district starts here. Utilize this chance to showcase your talent at the District Level Cricket Selections for the 2026-27 season!🏏 Big Opportunity for Kadapa Cricketers! 🌟 Your dream to represent the district starts here. Utilize this chance to showcase your talent at the District Level Cricket Selections for the 2026-27 season!1 Comments 0 Shares 895 Views 0 Reviews -
🚀 Mega Job Mela on March 4th!
Great news for job seekers in the region! The AP State Skill Development Corporation (APSSDC) is organizing a massive Job Mela for private companies.#Naveen🚀 Mega Job Mela on March 4th! Great news for job seekers in the region! The AP State Skill Development Corporation (APSSDC) is organizing a massive Job Mela for private companies.#Naveen0 Comments 0 Shares 570 Views 0 Reviews -
పులివెందుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల (తూర్పు పులివెందుల) ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. 5వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి.#Naveenపులివెందుల డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల (తూర్పు పులివెందుల) ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి గారు 2026-27 విద్యా సంవత్సరానికి ప్రవేశ పరీక్షల తేదీలను ప్రకటించారు. 5వ తరగతి నుండి ఇంటర్ మొదటి సంవత్సరం వరకు ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించబడతాయి.#Naveen0 Comments 0 Shares 532 Views 0 Reviews
-
మన ప్రొద్దుటూరు సుపరిచితుడు మహేశ్ విట్టా గారు తీసిన ఉత్తుత్త హీరోలు సినిమా ప్రమోషన్ ఈవెంట్ రేపు సాయంత్రం 6.00 pm నుండి మన చాంద్ థియేటర్ లో.మన ప్రొద్దుటూరు సుపరిచితుడు మహేశ్ విట్టా గారు తీసిన ఉత్తుత్త హీరోలు సినిమా ప్రమోషన్ ఈవెంట్ రేపు సాయంత్రం 6.00 pm నుండి మన చాంద్ థియేటర్ లో.0 Comments 0 Shares 255 Views 0 Reviews
-
📢 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026
ఈ ముఖ్యమైన సమయంలో ప్రతి విద్యార్థి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి.
📚 పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు!
మీ కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కాలి.
మీ చదువు మీ భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి.
భయం కాదు… నమ్మకం తీసుకెళ్లండి.
ఆందోళన కాదు… ఏకాగ్రత తీసుకెళ్లండి.
✍️ ప్రశ్నపత్రం చూసి టెన్షన్ పడొద్దు.
💪 మీరు చదివింది మీకు గుర్తుంటుంది.
🏆 విజయం మీ కష్టానికి న్యాయం చేస్తుంది.
⚠️ హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి.
⏰ పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోండి.
✨ మీ ప్రతి పరీక్షా రోజు విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.
అందరికీ ఆల్ ది బెస్ట్!📢 ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు – మార్చి 2026 ఈ ముఖ్యమైన సమయంలో ప్రతి విద్యార్థి ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. 📚 పరీక్షలకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి హృదయపూర్వక శుభాకాంక్షలు! మీ కష్టానికి తప్పకుండా మంచి ఫలితం దక్కాలి. మీ చదువు మీ భవిష్యత్తుకు బలమైన పునాది కావాలి. భయం కాదు… నమ్మకం తీసుకెళ్లండి. ఆందోళన కాదు… ఏకాగ్రత తీసుకెళ్లండి. ✍️ ప్రశ్నపత్రం చూసి టెన్షన్ పడొద్దు. 💪 మీరు చదివింది మీకు గుర్తుంటుంది. 🏆 విజయం మీ కష్టానికి న్యాయం చేస్తుంది. ⚠️ హాల్ టికెట్ తప్పనిసరిగా వెంట తీసుకెళ్లండి. ⏰ పరీక్ష సమయానికి 30 నిమిషాల ముందే సెంటర్‌కు చేరుకోండి. ✨ మీ ప్రతి పరీక్షా రోజు విజయవంతంగా సాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ ఆల్ ది బెస్ట్!0 Comments 0 Shares 257 Views 0 Reviews
More Stories